నగ్నంగా “విజయ్” తో ఉన్న ఆ అమ్మాయి ఎవరో చెప్పిన “విజయ్ సాయి” తండ్రి..! అసలు కథేంటంటే.?

కమెడియన్  విజయసాయి ఆత్మహత్యకేసులో రోజుకో విషయం బయటపడుతోంది. తాజాగా విజయసాయి భార్య వనితా రెడ్డి ,అతనికి ఇతర అమ్మాయిలతో అక్రమ సంబంధాలు కొనసాగించేవాడని ఆమె ఆరోపించడమే కాదుజజ. అందుకు సంబంధించిన  ఫొటోలను మీడియాకు అందించి కేసులో మరోకోణాన్ని బయటికి తీశారు..విజయ్ సాయి చనిపోయేముందు సెల్ఫీ వీడియో తీసుకుని తర్వాత చనిపోయారు..ఆ తర్వాత అందరి దృష్టి వనిత మీదికే మళ్లింది..కానీ ఇప్పుడు విజయ్ కి సంభందించిన ఫోటోలు సంచలనం కలిగిస్తున్నాయి..

విజయ్ కి  అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయని,తన ఇంట్లోనే వేరే అమ్మాయిలతో గడిపేవాడని చెప్పుకొచ్చింది వనిత. చెప్పారు.తనకు వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయనే తనని వదిలిపెట్టి వెళ్లిపోయానని వనిత ఆరోపించింది.  ఈ కారణం చేతే ఆయనకు నాలుగేళ్లుగా దూరంగా ఉంటున్నానని చెప్పిన వనిత…  అమ్మాయిలతో విజయసాయి ఏకాంతంగా ఉన్న ఫొటోలను ఆమె బయటపెట్టారు.విజయ్ చనిపోయాక తాను ఎక్కడికి పారిపోలేదని , తన బిడ్డ భవిష్యత్ తనకు ముఖ్యమని అన్నారు. తన అత్తామామలు కూడా తనను పట్టించుకోవడం లేదని అన్నారు. తన అత్తమామలు తన ఆస్తులు లాగేసుకున్నారు.. తనకు సినిమాల్లో, టీవీల్లో అవకాశాలు రావడం లేదని అన్నారు. తన బిడ్డను ఎలా పోషించుకోవాలని అన్నారు. తనకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులు అని వనిత ప్రశ్నించారు.మరోవైపు ఫోటోలో ఉన్నది నేహా అనే మోడల్ అని తెలుస్తుంది..

అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు విజయ్ తండ్రి సుబ్బారావు.వనిత విడుదల చేసిన ఫొటోలు ఇప్పటివి కాదు. నాలుగేళ్ల క్రితం నాటివి. ఆ ఫొటోల్లో ఉన్న అమ్మాయి ఒక మోడల్.విజయ్ ఆమెతో కలిసి ఎయిడ్స్ అవేర్‌నెస్ యాడ్‌లో యాక్ట్ చేశాడు. ఆ సందర్భంగా తీసిన ఫొటోలు అవి.ఫొటోలోని అమ్మాయితో విజయ్‌కు ఎలాంటి సంబంధం లేదు. అదంతా నటనలో భాగంగా తీసిన ఫొటోలే. ఈ ఫొటోల్నే ఆయుధంగా చేసుకుని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయాలని వనిత చూస్తోంది.నాలుగేళ్ల క్రితమే వీటిని వనిత కోర్టులో ఇచ్చి తన తరపు సాక్ష్యాలుగా వాదించింది. ఇప్పుడు వాటితో మమ్మల్ని బ్లాక్ మెయిల్ చెయ్యాలని చూస్తుంది. ఆమెకిదేమి కొత్త కాదు.ఆమె ఎలాంటిదో అన్ని నిజాలు తప్పకుండా బయటకు వస్తాయి’ అని వనితదే తప్పు అని చెప్పుకొచ్చారు విజయ్ తండ్రి.

Comments

comments

Share this post

scroll to top