త్రివిక్రమ్, అనుష్క ల బర్త్ డే అని “విజయ్ దేవరకొండ” ఏమని పోస్ట్ చేసాడో తెలుసా.? లాస్ట్ లైన్ చూస్తే ఓవర్ అంటారా.?

“ఏం మాట్లాడుతున్నావ్ రా”…అనగానే మైదా పిండి అనేస్తున్నారు అందరు. అంతలా మైండ్ లోకి ఎక్కేసింది యూత్ కి “అర్జున్ రెడ్డి” సినిమా. సినిమా విడుదలకు ముందు ఓ ఫంక్షన్ లో “నా సినిమా మీద నాకు కాకుంటే ఎవరికి ఉంటుంది కాన్ఫిడెన్స్” అని అన్నాడు. అది ఆటిట్యూడ్ అని చాలా మంది అనుకున్నారు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అతను చెప్పింది నిజమే అనుకున్నారు..!

ఇది ఇలా ఉండగా. ఈ రోజు త్రివిక్రమ్ , అనుష్క పుట్టిన రోజు సందర్బంగా ట్విట్టర్ లో విజయ్ విషెస్ చెప్పాడు. అందులో చివర్లో మీ ఇద్దరితో కలిసి త్వరలోనే పని చేస్తాను అని అన్నాడు. అందులో కూడా కాన్ఫిడెన్స్ కనిపించింది అని కొందరు అంటే..మరి కొందరు మాత్రం అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు.!

Comments

comments

Share this post

scroll to top