ఫేస్బుక్ పోస్ట్ లో “సమంతను” విజయ్ దేవరకొండ ఏమన్నాడో తెలుసా.? దానికి ఫాన్స్ రియాక్షన్ ఇదే..!

విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో అందరి దృష్టిని ఆకర్శించాడు.అంతకు ముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నెగటివ్ రోల్ పోషించినప్పటికీ ఎవడే సుబ్రహ్మణ్యంలో నటనతో ఆకట్టుకుని,పెళ్లిచూపులు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు.ఇప్పుడు అర్జున్ రెడ్డిగా మనముందుకొస్తున్న విజయ్ దేవరకొండ ,వి హనుమంతరావు ను తాతయ్య చిల్ అంటూ ట్వీట్ పెట్టాడు.దీనికి కారణంవిహెచ్ అర్జున్ రెడ్డి పోస్టర్ చింపేయడమే…

సినిమా ఆడియన్స్ కె కాదు…సెలబ్రిటీస్ కి కూడా నచ్చేసింది. రాజమౌళి, కేటీఆర్, సమంత లు కూడా ట్వీట్ చేసారు. కేటీఆర్ ట్వీట్ కి వీహెచ్ రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ కి విజయ్ బంధువు అవడం వలననే ఈ సినిమాని అభినందించారని అన్నాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తన ఫేస్ బుక్ పేజ్ లో వీహెచ్ కామెంట్స్ పై ఘాటుగానే స్పందించాడు.

దేనికి విజయ్ స్పందించి ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు.

డియర్ తాతయ్యా..! మీ లాజిక్ చాలా బాగుంది.. అర్జున్ రెడ్డి’ సినిమా బాగుందని కేటీఆర్ అనడంతోనే ఆయనకు నాకు బంధువైతే.. అప్పుడు, ఎస్ఎస్ రాజమౌళి గారు నాకు నాన్న అవుతారు. ఆ తర్వాత.. రానా దగ్గుబాటి, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ నా సోదరులు అవుతారు. నాకు సిస్టర్స్ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, సమంతా రూత్ ప్రభు, అనూ ఇమ్మానుయేల్, మెహ్రీన్ పిర్జాదా నాకు మరదళ్లు అవుతారు.

ఇక ఐదు రోజుల్లో 5000కి పైగా ప్రదర్శనలను చూసిన నా స్టూడెంట్స్, పురుషులు, మహిళలు అందరూ నా కవలలు. ముఖ్యంగా ఆర్జీవి సార్ అయితే మన ఇద్దరిలో ఎవరి తండ్రో ఇంకా క్లారిటీ లేదు…

మొత్తం బాగానే ఉంది కానీ…సమంత ను మరదలు అనడం సమంత ఫాన్స్ కి నచ్చలేదు అంట.

 

Comments

comments

Share this post

scroll to top