అతడు జడ్జ్ తో చెప్పిన మాటలను లైన్ టు లైన్ రాసిపెట్టుకోండి…వింటుంటే ఒళ్ళంతా పూనకం వచ్చినట్టు ఊగుతుంది.!

హీరో ఓ నేరారోపణ మీద జడ్జ్ ముందు హాజరయ్యాడు… విచారణకు ముందు జడ్జ్ తో మాట్లాడుతున్నాడు… స్లో గా స్టార్ట్ అయిన అతని  ప్లో… సునామిలా మారింది. అతడు మాట్లాడుతున్న ఒక్కొక్క పాయింట్ కు నాలోని రోమాలు నిగ్గబొడుచుకున్నాయ్.  లైన్ టు లైన్  నిత్యజీవితంలో ఎదురవుతున్న పరిస్థితులనే కళ్ళకు  కడుతున్నాడు.  భారతదేశంలో న్యాయవ్యవస్థ తీరును తన మాటల్లో విప్పిచెప్పాడు.  ఈ సందర్భంగా అతడు కొన్ని పాయింట్లను రేజ్ చేశాడు.

అతని మాటల్లో అండర్ లైన్ చేసుకోవాల్సిన మాటలివి:

  • నేరస్థుల్లో మార్పు రావాలే తప్ప తీర్పులో కాదు.
  • వాయిదాలతో మూడు నెలల్లో ముగియాల్సిన కేసు ముప్పై సంవత్సరాలు పడుతుంది.
  • మన దేశ జనాభా కన్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది.
  • ఓ సామాన్య వ్యక్తి అబంద్దం చెబితే అది నేరం, కానీ అదే ఓ లాయర్ అబద్దం చెబితే దానిని తెలివితేటలంటున్నారు విచిత్రంగా లేదు.
  • కోర్టు కోవెలలా భావించబడాలి, లాయర్లు, జడ్జ్ లు దేవుళ్ళుగా భావించబడాలి.
  • ఒక పిల్లాడిని LKG లో జాయిన్ చేయాలని వెళితే తండ్రేం చదివాడు, తల్లేం చదివింది అని అడుగుతున్నారు. కానీ అయిదేళ్లు పరిపాలించడానికి వచ్చిన ఒక MLA ఏం చదివాడని ఎవరైనా అడుగుతున్నారా? లేక చట్టమైనా అడుగుతుందా?

Watch Video( Wait 3 Seconds Video To Load):
ఈ డైలాగ్ జస్ట్ ఓ సారి వినండి….తర్వాత మీలో కలిగిన భావాలు మాతో షేర్ చేసుకోండి.ఈ డైలాగ్ విన్నాక ఓ రోజంతా నేను నాలో లేను.

Posted by బతుకమ్మ on Sunday, December 6, 2015

Comments

comments

Share this post

scroll to top