వాళ్ళకి శృంగారం పైన మోజు ఉండదు-విద్యాబాలన్..!!

విద్యబాలన్ తెలుగు లో నటించింది ఒక్క సినిమానే అయినా, ఆమె తెలుగు వాళ్లకు సుపరిచితురాలు. డర్టీ పిక్చర్ సినిమా తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ భామ, సిల్క్ స్మిత క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది, ఆ తరువాత చేసిన పలు చిత్రాలు ఆమెకు పేరు తెచ్చాయి. కహాని చిత్రం ఆమె చేసిన సినిమాల్లో ది బెస్ట్ సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు చిత్రం లో బసవతారకం గారి పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయారు. ఆమె నటనతో అందరిని ఆకట్టుకున్నారు, ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టారు.

విద్యాబాలన్ మాట్లాడుతూ :

వయసు పై పడుతుంటే అత్యంత సున్నితంగా మారుతారు. 40 ఏళ్ళు దాటిన మహిళలు వయసు మీద పడుతుంటే మరింత చలాకీగా, సంతోషంగా, కాన్ఫిడెంట్‌గా మారుతారు. 40 ఏళ్లు దాటిన తర్వాతే మరింత చిలిపిగా, హాట్‌గా కనిపిస్తారు. సెక్స్‌ను ఎంజాయ్ చేసే ఆసక్తి తగ్గుతుంది అని అన్నారు. వయసు మీద పడుతుంటే మహిళలు పెద్దగా వేటిని పట్టించుకోరు, అందుకే చాలా సంతోషంగా ఉంటారు. మీరు దేనిని సీరియస్‌గా తీసుకోకుంటే జీవితం చాలా ఆనందంగా మారుతుంది అని విద్యాబాలన్ అన్నారు.

మహిళల అభిరుచులు, ప్రవర్తన గురించి ఆమె ఆసక్తిగా పలు విషయాలను వెల్లడించారు. మహిళలకు 35 ఏళ్లు దాటితే 35 ఏళ్ల తర్వాత మహిళలతో బెస్ట్ ఫన్ ఉంటుందని నా స్నేహితుడు చెప్పాడు. అది కూడా నాకు నిజమనిపిస్తుంది. 40 ఏళ్ల తర్వాత ఎవరైనా రిలేషన్‌లో ఉన్నవాళ్లు ఉన్నారా నాకు చూపించండి అని అన్నారు. 35 ఏళ్ల తర్వాత మహిళలు దేనిని పట్టించుకోరు. 40 దాటితే ఇంకా అసలే పట్టించుకోరు అని విద్యాబాలన్ పేర్కొన్నారు.

విద్యాబాలన్ చెప్పిన విషయాల్లో చాలా వరకు నిజం ఉందని 40 దాటిన మహిళలు చెబుతున్నారు, వయసు పెరిగేకొద్దీ ధైర్యం కూడా పెరుగుతుందని కొందరు తెలిపారు, అనవసరమైన విషయాల్ని సీరియస్ గా తీసుకొని మహిళలు చాలా హ్యాపీ గా ఉంటారని కూడా తెలిపారు.

ప్రస్తుతం విద్యాబాలన్ తమిళ్ లో పింక్ మూవీ రీమేక్ లో నటిస్తున్నారు, ఈ చిత్రం లో తమిళ్ స్టార్ హీరో అజిత్ హిందీ లో అమితాబ్ గారు చేసిన పాత్రలో కనిపియ్యనున్నారు, చాలా రోజుల తరువాత కమర్షియల్ సినిమా ని పక్కన పెట్టి వైవిధ్యమైన సినిమాలో అజిత్ నటించనున్నాడు. హిందీ లో పింక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

 

Comments

comments

Share this post

scroll to top