పవన్ ఇంటి ముందు నిరసన తెలుపుతా :కాంగ్రెస్ సీనియర్ నేత

ఓటు కు నోటు కేసులో లేటుగా స్పంధించిన పవన్ కళ్యాణ్ పై ప్రశ్నల పరంపరలు కొనసాగుతునే ఉన్నాయ్, తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేసారు.  రెండు రోజుల్లో కొన్ని ప్రశ్నలతో పవన్ ఇంటికి వెళతా అని, వాటికి పవన్ సరైన సమాధానలు చెప్పకుంటే అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతానని హెచ్చరించాడు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్..

question to power star

అవినీతిని రూపుమాపుతా, తప్పుచేస్తే నిలదీస్తా అని పవన్ ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికాడని ఇప్పుడు ఇంత జరుగుతున్నా పవన్ నోరు మెదపడం లేదని, ఇక ఎన్నికల ముందు పుట్టిన జనసేన తర్వాత తన అడ్రస్ లేకుండా పోయిందని వీహెచ్ అన్నారు.  మరి వీహెచ్ ప్రశ్నలకు పవన్ సమాధానాలు చెబుతాడా అనేది డౌట్!!

v.hanumantarao

 

CLICK: పట్టాలు వదిలి ఫ్లాట్ మీద పరుగులు తీసిన ట్రైన్!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top