వేణు స్వామి కాదంట..దొంగ స్వామి అంట.! ఆ యువకుడు అసలు బండారం ఎలా బయటపెట్టాడంటే.?

అందరి జాతకాలు చెప్పే వేణు స్వామి తన జాతకం చూసుకోలేదేమో..పాపం ఎక్కడికెళితే అక్కడ షాకుల మీద షాకులు తగులుతున్నాయి..మొన్న బాబు గోగినేని గారి చేతిలో ఒక లైవ్ షోల ో సమాధానాలు చెప్పలేక దండం పెట్టి వెళ్లిపోయి,తర్వాత కొన్ని రోజులకు బాబు గోగినేని కి వార్నింగ్ ఇచ్చారు.గోగినేని బాబు చేసేది హిందువులపై దాడి అంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు..పవన్ గురించి చేసిన నెగటివ్ కామెంట్స్ కి జనసేన కార్యకర్త చేతిలో దొంగ స్వామి అనిపించుకున్నారు..ఇప్పుడు నేను సామాన్యుడిని ,వేణుస్వామి భాగోతాన్ని బయటపెడతాను అని ఒక యువకుడు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..ఆ వీడియోలో ఆ యువకుడు స్పష్టంగా ఇప్పటివరకూ వేణు స్వామి ఏం చెప్పాడు..వాటిల్లో ఏం జరిగాయి అనేవి పక్కన పెడితే అతను ఎవర్ని టార్గెట్ చేస్తాడు..ఏవిదంగా జాతకం చెప్తారు అనేదానిపైన ఒక వివరణ ఇచ్చాడు ఆ యువకుడు.. ఆ యువకుడు ఏం చెప్పాడు అనేది అతని మాటల్లోనే చూడండి…

watch video here:

https://youtu.be/EbjGbX4_5Og

Comments

comments

Share this post

scroll to top