“అజ్ఞాతవాసి” లో యాడ్ చేసిన సీన్స్ ఇవే..! “వెంకటేష్” ఎంట్రీకి అయితే థియేటర్ లో అరుపులే అరుపులు!

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ”అజ్ఞాతవాసి” సినిమా వెంకీ రోల్ గురించి పెద్ద టాక్ వచ్చింది. ఈ చిత్రంలో వెంకటేష్ అతిథిపాత్ర పోషించారు.ముందుగా సినిమా వ్యవధి ఎక్కువ అవ్వడంతో సీన్స్ కట్ చేసారు. ఈ రోజునుండి కొత్త సీన్స్ యాడ్ చేసారు. వెంకటేష్ తెరపై కనపడగానే అరుపులే అరుపులు. ఆ సీన్ ఓ లుక్ వేసుకోండి!

watch video here:

https://www.youtube.com/watch?v=eoFLXP38qKI

https://www.youtube.com/watch?v=EGDtmKTHTQI

Comments

comments

Share this post

scroll to top