వీణ మీద….కత్తలు బల్లెం చేతబట్టి, దుష్టుల తలను మాలకట్టి పాట.! ఆమె ఫర్ఫార్మెన్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.!

తరాలు గడుస్తున్నా…. ఇళయరాజా పాటలు  ఇంకా మన మనస్సులో తాాజా గా ఉన్నాయంటే దానికి కారణం ట్యూన్స్ కు ఆయనిచ్చే వీణ టచ్.! కర్నాటక సంగీతంలో ప్రాధానం వీణ వాయిద్యం…… క్లాసికల్ పాటలకు వీణే ప్రాణం. అలాంటి వీణ మీద ఊరమాస్ పాటను మోగిస్తే ఎలా ఉంటుంది.? అసలు మాస్ పాటలకు మ్యూజిక్  ఇవ్వడానికి వీణ సెట్ అవుతుందా? అనే ప్రశ్నలకు సమాధానం  శ్రీవాణి ఈ ఫర్ఫార్మెన్స్……వీణ మీద మాస్ పాటలు మోగించగలరా? అనే ప్రశ్న ను ఛాలెంజింగ్ తీసుకొని అద్భుతమైన ప్రదర్శనను  ఇచ్చారు శ్రీవాణి. కత్తులు బల్లెం చేతపట్టి, దుష్టుల తలను మాలకట్టి…అనే ఊరమాస్ పాటకు అంతే ఊపున్న మ్యూజిక్ ను ఇచ్చి…ఔరా అనిపించారు శ్రీవాణి.

వీణ అనే వాయిధ్య పేరునే ఇంటి పేరుగా మార్చుకొని…… సంగీత ప్రపంచ సరస్వతిగా  పిలవబడుతున్న శ్రీవాణి చేసిన ఈ అద్భుత ప్రదర్శనను చూడండి.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top