“సాయి పల్లవి” కి మీకంటే అభిమానులు పెరిగారని అడిగేసరికి…”వరుణ్” ఏమన్నాడో తెలుసా..?

ఇప్పుడు ఏడ చూసిన “ఫిదా” ముచ్చటనే నడుస్తున్నది. ఎవర్ని చూడు “ఫిదా” లో “సాయి పల్లవి” ని చూసి ఫిదా అయిపోయినం రా భైయ్ అనే అంటుర్రు. గంత మంచిగ ఆక్ట్ చేసింది సాయి పల్లవి. తెలుగు భాష అంటే తెల్వని పిల్ల తెలంగాణ భాషలో మస్త్ మంచిగ డైలాగ్స్ చెప్పింది. బద్మాష్ అని తిడ్తున్నా మంచిగానే అనిపించింది. తెలంగాణ భాషను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ ప్రాంతాలను స్క్రీన్ మస్త్ మంచిగ సూపెట్టిన్రు శేఖర్ కముల గారు. సినిమా చూసినప్పటి సంధి మైండ్ లోకేంచ్చి పోతలేదు భానుమతి. మరి ఇప్పుడు ఈ సినిమాలో భానుమతి గా చేసిన “సాయి పల్లవి” వరుణ్ తేజ్ ని డామినేట్ చేసిందని మస్తు మంది అనుకుంటుర్రు. ఇదే విషయాన్ని ఓ విలేఖరి వరుణ్ తేజ్ ని అడిగిర్రు. మరి వరుణ్ బాబు ఏం చెప్పిందో చూడండి.
“నన్ను ఆల్రెడీ చూసారు సినిమాల్లో. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఫ్రెష్ నెస్ ఇప్పుడే చూసారు. మీరు సినిమా చూసి చెప్తున్నారు. కానీ నాకు కథ విన్నప్పుడే తెలుసు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎంత బాగుందో అని.”

watch video here:

Comments

comments

Share this post

scroll to top