వరుణ్ తేజ్…లోఫర్ ఆడియో రిలీజ్ లైవ్ షో…

‘కంచె’ సినిమాతో ఫుల్ మార్కులు కొట్టేసిన హీరో వ‌రుణ్‌తేజ్‌ నటించిన లోఫర్ సినిమా ఆడియో రిలీజ్ వేడుక జరుగుతుంది.  పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన  ఈ  సినిమా త‌ల్లీకొడుకుల సెంటిమెంట్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. ఇందులో వ‌రుణ్‌కి త‌ల్లిగా రేవ‌తిగా న‌టించింది.ఈ సినిమాని డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల జరుగుతుంది. దానికి సంబంధించిన లైవ్ ను చూడండిక్కడ.

Watch Loafer Audio Release:

Comments

comments

Share this post

scroll to top