పవన్ పై రామ్ గోపాల్ వర్మ ఫైర్.

టాలివుడ్ ట్విట్లర్  ల మొనగాడు రామ్ గోపాల్ వర్మ మరొక్క సారి ట్వీటాడు. ఈ సారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశాడు, ఏడా పెడా ఏకి పారేశారు.

 

ram gopal varma twitter

పాలకులను ప్రశ్నిస్తానన్న వాడు ప్రశ్నించనప్పుడు కళ్యాణం కోరుకునే జనాలకు పెళ్లెప్పుడంటూ పవన్‌పై ట్విట్టర్‌లో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఇది కళ్యాణ్‌ ద్రోహం అంటూ రామ్‌గోపాల్‌ వర్మ విమర్శల  వర్షం గురిపించారు.

ram gopal and pavan

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top