సర్ప్రైస్ ఇస్తా అని చెప్పి…ఏకంగా బూతు వీడియోనే పెట్టేసాడు “రామ్ గోపాల్ వర్మ”…!

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ట్వీట్లతో వేడెక్కించే రామ్ గోపాల్ వర్మ. నిన్న సడన్ గా ఓ ట్వీట్ చేసాడు. ఫాన్స్ అందరికి ఓ సర్ప్రైస్ ఇవ్వబోతున్న అని తెలిపాడు. దానికి కామెంట్స్ గా నెటిజన్లు సోషల్ మీడియాకు దూరమవుతున్నావా అని కూడా అన్నారు. ఆ ట్వీట్ ఏంటో చూడండి!


సరేలే అని వెయిట్ చేసి చూస్తే ఓ వెబ్ సిరీస్ ట్రైలర్ పెట్టేసాడు. యూట్యూబ్ లో ఎలాంటి సెన్సార్ కట్ ఉండదు. మామూలుగానే వర్మ సినిమాల్లో అశ్లీలత ఎక్కువ. సెన్సార్ కట్లు ఎక్కువ. యూట్యూబ్ లో ఏకంగా హీరో, హీరోయిన్ లను నగ్నంగా చూపించేసాడు. తీసింది వర్మ కాబట్టి ఎవరు షాక్ కూడా అవ్వట్లేదు. ఓ సారి ఆ వీడియో చూడండి!

watch video here:

ఒరిజినల్ ముంబాయ్ మాఫియా కథ అంటూ.. ”గన్స్ అండ్ థైస్” అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ చేశాడు వర్మ. జనాలను చంపడం.. చిన్నపిల్లల ముఖాల మీద రక్తం చిమ్మేలా చేయడం వర్మకు కొత్త కాదులే.. కాకపోతే ఈసారి తన ఫేవరేట్ గ్లామర్ విషయం శృతి మించశాడు. ఒక గ్యాంగస్టర్ తో పడకలో ఉన్న ఒక అమ్మాయిని ఏకంగా పూర్తి నగ్నంగా ముందునుండే చూపించేశాడు వర్మ. ఇక బూతులు విషయానికొస్తే.. హిందీలో ఎన్ని చెత్త పదాలు ఉన్నాయో అన్నీ వాడించేశాడు. మొత్తంగా బూతు పురాణం ప్లస్ బ్లూ ఫిలిం కలిపి తీసినట్లున్నాడు వర్మ.

Comments

comments

Share this post

scroll to top