పవన్ ఫ్యాన్స్ పై వర్మ విసుర్లు.!

ట్విట్టర్ సెన్సేషనల్ సెలెబ్రిటీ రామ్ గోపాల్ వర్మ..మళ్లీ ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి పవన్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేస్తూ విమర్శించాడు RGV. నేను మహేష్ బాబు ఫ్యాన్స్ కు గౌరవం ఇస్తాను ఎందుకంటే వారు ఆయనను ఫాలో అవుతారు కాబట్టి, కానీ నాకు పవన్ ఫ్యాన్స్ అంటే అంతగా గౌరవం ఉండదు ఎందుకంటే వారు పవన్ ను ఫాలో అవ్వరు అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

దీనిపై ఇప్పటికే పెద్ద దుమారం రేగుతోంది. చాలా మంది పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ లో వర్మ మీద ఫైర్ అవుతున్నారు. ట్విట్టర్ ను అడ్డుపెట్టుకొని ఎవరిమీద పడితే వారి మీద  నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం తగదని సోషల్ మీడియాలో వర్మ మీద గుస్తా గా ఉన్నారు పవన్ అభిమానులు.

 

varma

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top