రామాయణ గ్రంథకర్త వాల్మీకి మహర్షి నివసించిన ప్రాంత విశేషాలు.

వల్మీడి: రామాయణ గ్రంధకర్త వాల్మీకి మహర్షి నివసించిన ప్రాంతం ఇది. పాలకుర్తి మండల కేంద్రానికి 4 ల దూరంలో ఉందీ గ్రామం.  నాటి వాల్మీకీపురం నేడు వల్మీడి గా మారింది.ఇక్కడ రాముడు పాదం మోపిన ప్రదేశాన్ని రాముడిగుట్టగా పిలుస్తారు. ఇక్కడ వాల్మీకి మహర్షి విగ్రహంతో పాటు జీడిగుండం,పాలగుండం అనే పేరుతో గుండాలు,ప్రాచీన కట్టడాలు ఉన్నాయి.
గుండాల పై భాగంలో ప్రాచీన రామాలయం ఉంది.శ్రీరామనవమి రోజు ఇక్కడ రాములవారి మీద తలంబ్రాలు పడినతర్వాతే భద్రాచలం రామయ్య మీద పడతాయని ప్రతీతీ. రామాలయం పక్కనే ఉన్న చిన్న గుండంలో నీరు ఎప్పటికీ వస్తూనే ఉంటుంది…. పక్కనే ఉన్న గుట్టని మునుల గుట్ట అని పిలుస్తారు…ఇక్కడే పూర్వం వాల్మీకీ మహర్షి ఆశ్రమం ఉండేదని చెప్తారు.
వల్మీడి గుట్టలోని గుహలో ఉన్న వాల్మికీ విగ్రహాం..

12234976_857793457668980_1688829269421257348_n

Comments

comments

Share this post

scroll to top