మహమ్మారి క్యాన్సర్ కు మందు ఇచ్చే అయుర్వేద వైద్యుడు.!?

ఆది, గురు వారాల్లో ఆ ఊరిలో ఓ ఇంటి  ముందు ఎక్కడిఎక్కడినుండో వచ్చిన జనాలు బారులు తీరి ఉంటారు. వివిధ రాష్ట్రాల నుండి కాదే ఏకంగా విదేశాలల నుండి కూడా వచ్చిన జనాలుంటారు ఆ లైన్ లో….. అందరూ 85 యేళ్ల నారాయణ మూర్తి వైద్యం కోసం పడిగాపులు కాస్తుంటారు. అసలెవరీ నారాయణ మూర్తి, ఆయనకెందుకింత డిమాండ్ అంటే?  అయన భయకంర మహమ్మారి క్యాన్సర్ కు అరుదైన ఆయుర్వేద వైద్యాన్నిస్తారు. వారి తాత ముత్తాతల నుండి వస్తున్న ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్నాడు నారాయణ మూర్తి.  ఇతను  చేసిన వైద్యం వల్లే క్యాన్సర్ లేకుండా పోయిందని చాలా మంది పేషెంట్లు చెబుతున్నారు.

చాలామంది ఇతని దగ్గర వైద్యానికి రెగ్యులర్ గా వస్తుంటారు. క్యాన్సర్ తో పాటు షుగర్ ల్లాంటి వ్యాధులకు కూడా తన ఆయుర్వేద చిక్సిత వాటి అంతు చూస్తాడు ఈ నారాయణ మూర్తి. ఇతను కర్నాటక రాష్ట్రంలోని షిమెగా జిల్లాకేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సాపూర్ గ్రామం లో ఉంటాడు నారాయణ మూర్తి.

Watch Video:

 

Watch Video (Covered In English Channel About Narayana Murthy)

Comments

comments

Share this post

scroll to top