మొత్తానికి క్యాన్సర్ కణాలను చంపే మందు కనుగొన్నారు !! అదేంటో తెలిస్తే షాక్ అవుతారు !!

మనలో చాలామంది ఒకప్పుడు క్యాన్సర్ గురించి వినడం తప్ప దాని ద్వారా మనకు తెలిసిన వారు బాదపడడమో, చనిపోవాడమో చూడలేదు. కానీ అదిప్పుడు క్రమ క్రమంగా మారుతుంది. ఈ రోజుల్లో మనకు తెలిసిన వారు ఎవరో ఒకరు ఈ ప్రాణాంతక వ్యాదితో బాదపడుతూనే ఉన్నారు. అయితే ఈ మహమ్మారి వ్యాధిని నయం చేసే మందుని అమెరికా దేశంవారు కనుగొన్నారు. ఇంతకీ ఆ మందు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.. గంజాయి.. అవును మీరు చదివింది నిజమే దీనినే క్యానబిస్ అని కూడా అంటారు.

క్యానబిస్ (గంజాయి).. వీటిని చాలా దేశాల్లో నిషేధించారు, వీటికి అలవాటు పడి చాల మంది ప్రాణాలను కొలిపోయారు దాంతో వీటిని నిషేధించారు. అయితే గంజాయిలో క్యాన్సర్ కణాలను చంపే శక్తి ఉందని ఇటీవలే అమెరికా దేశానికి చెందిన నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారు కనుగొన్నారు. వేరే కణాలకు హాని చెయ్యకుండానే గంజాయి క్యాన్సర్ కణాలను చంపేస్తుందని తెలిపారు. అయితే వీటిని పరిమితంగానే తీసుకోవాలి. కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు HIV / ఎయిడ్స్, లైమ్ వ్యాధి, అల్జీమర్స్ వ్యాధి, ఉబ్బసం, గ్లాకోమా, మూర్ఛ మరియు క్రోన్’స్ వంటి వ్యాధిలను కూడా తగ్గించే శక్తి ఈ గంజాయికి ఉందని తెలిపారు.

అయితే ఈ గంజాయితో అనేక దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. వీటిని ఎక్కువగా తీసుకొవడం వల్ల పురుషుల మరియు మహిళలో పునరుత్పత్తి వ్యవస్థలు పాడయ్యే అవకాశం ఉంది. ఇంకా ఈ గంజాయికి బానిస అయ్యే అవకాశం కూడా ఉంది, ఇంకా వీటిని ఎక్కువగా తీసుకుంటే చిరాకు పడటం ఇంకా నిద్ర లేకపోవడం వంటివి కూడా అవుతాయి. అందుకే వీటిని పరిమితంగానే తీసుకుంటే క్యాన్సర్ ని కూడా నయం చెయ్యగలదు.

Comments

comments

Share this post

scroll to top