మీ మూత్రం రంగు మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మీ హెల్త్ ను చెక్ చేసుకోండి.

మీ మూత్రం రంగు మీ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అవును ఇది అక్షరాల నిజం. మానవ శరీరంలోని వ్యర్థ పదార్థాల మొత్తమే మూత్రం. ఇందులో అమోనియా ఆమ్లాలు, యూరియా ల వంటి వ్యర్థ పదార్థాలుంటాయ్. శరీరాభివృద్దికి మనం తీసుకున్న ఆహార పానియాలను మూత్రపిండాలు వడపోశాక వ్యర్థపదార్థాలు ప్రసేకం ద్వారా బయటికి విసర్జించబడతాయి ఇది సైన్స్. అయితే ఇప్పుడు బయటికి వచ్చిన ఆ మూత్రం రంగు చూసి మనం ఆరోగ్యపరంగా ఎంత ఫిట్ గా ఉన్నామో తెలుసుకోవొచ్చు.

క్రింద తెలిపిన మూత్ర రంగును బట్టి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో తెలుసుకోండి:
Skin-pH-Zimmet-Skin-Vein-Dermatology-Austin
1. స్పష్టమైన మూత్రం:
ఇటువంటి మూత్రం కలిగిన వారు అతిమూత్ర వ్యాధి కలిగిన వారు. ఈ మధుమేహం ఉన్న వారు తరచూ మూత్రం వెళ్ళడం నీరు ఎక్కువగా బయటకు వెళ్తుంది. దీని కారణంగా దాహం ఎక్కువగా వేస్తుంది మరియు నిద్రాసమయంలో నిద్రలేస్తూ ఉంటారు. సరిగ్గా నిద్ర ఉండదు.
2.ముదురు పసుపు మూత్రం:
మూత్రవిసర్జన రంగు పసుపు లేదా ముదురు పసుపు రంగులో ఉన్నట్లయితే అలాంటి వారు ఎక్కువగా నీరు తీసుకోవాలి.
3. నియాన్ పసుపు రంగు:
ఇలాంటి మూత్రరంగు ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విటమిన్ బి, విటమిన్ సి ఆహార పదార్థాలు తీసుకుంటే ఇది ఎక్కువకాలం ఉండదు. అలా మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు అది తగ్గిపోతుంది.
4. ఆరంజ్ రంగు మూత్రం:
నిర్జలీకరణ లేదా ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వలన ఈ రంగు వస్తుంది. ఇది తిత్తి లేదా కనతి కామెర్లకు దారితీస్తుంది.
fg
5. నీలం రంగులో:
తీసుకునే ఆహారం మరియు కొన్ని రకాల మందులను తీసుకోవడం వలన ఈ రంగుకి కారణం.
6. ఎరుపు రంగు మూత్రం:
ఈ విధంగా ఉంటే సహజమైన ఆహారమే కారణం. ఇది కొన్నిసార్లు ఇలా ఉండటం మరియు వేడిగా ఉండటం వలన పిత్తాశయంలో రాళ్లు, కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.
7. ఆకుపచ్చ మూత్రం:
 సూడోమొనాస్ ఎరుగినోస్ అనే బ్యాక్టీరియా వలన మూత్రం ఈ రంగులో ఉంటుంది. పార్కిన్సన్స్ వ్యాధి మరియు విచార వ్యతిరేక ఔషధాలను కూడా ఈ రంగు యొక్క కారణం కావచ్చు.

Note: ఇలాంటి మానవ విలువలను తెలిపే ఆర్టికల్స్ ను డైరెక్ట్ గా మీ వాట్సాప్ లో చదవాలనుకుంటున్నారా? అయితే   7997192411 అనే నెంబర్ కు  Start అని ఓ వాట్సాప్ మెసేజ్ చేయండి. 

Comments

comments

Share this post

scroll to top