ఉపేంద్ర-2 రివ్యూ అండ్ రేటింగ్.

 ————————ఉపేంద్ర-2———————

 • హీరోహీరోయిన్లు: ఉపేంద్ర, క్రిస్టియానా అకీవా.
 • కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం: ఉపేంద్ర
 • నిర్మాత:  ప్రియాంక( ఉపేంద్ర భార్య)
 • రేటింగ్: 2.5

Story:  

ఉపేంద్ర లో వదిలిన గ్యాప్ ను ఫిల్ చేసేందుకు తీసిన సినిమానే  ఉపేంద్ర-2 ..  ఉపేంద్ర ఓ గిరిజన ప్రాంతంలో ఓ డిఫరెంట్ లైఫ్ స్టైల్ తో గడుపుతుంటాడు… స్టూడెంట్ గా   మెదడు దాని పనితీరు గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉపేంద్ర దగ్గరకు వెళ్లిన ఖుషీ.  (క్రిస్టియానా) ..  అతని  స్టైల్ చూసి ఇష్టపడుతుంది .. ఎలాగైనా ఉపేంద్ర ను పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అవుతుంది.  అలా ఉపేంద్రకు దగ్గరైన ఖుషి  ఉపేంద్ర  ఫ్లాష్ బ్యాక్ ను గురించి తెలుసుకుంటుంది  , ఆ ప్లాష్ బ్యాక్ తో  ఖుషి కి కూడా లింక్ ఉంటుంది..  అసలు ఆ లింక్ ఏంటి?  అసలు ఉపేంద్ర ఎవరు? అనేదే అసలు స్టోరీ లైన్. పూర్తి సైకలాజిక్ గా సాగిన మూవీ.. పూర్తి  కాన్సంట్రేషన్ తో చూస్తేనే అర్థం అవుతోంది.

Plus:

 • ఉపేంద్ర నటన.
 • ప్లాష్ బ్యాక్ ఉత్కంఠ
 • సైకలాజికల్ థ్రిల్లింగ్స్

Minus

 • క్లైమాక్స్.
 • ఎడిటింగ్
 • ఉపేంద్ర 1 చూడకపోతే ..  ఈ సినిమాకు   సింక్ కావడం కాస్త కష్టమే.
 • బోరింగ్.

 

Story In One Line:   చెప్పడం కష్టం చూసి అర్థం చేసుకోవాల్సిందే ఎవరికి తోచినంత వారు.

Rating: 2.5/5

CLICK: సినిమా చూపిస్త మావ రివ్యూ అండ్ రేటింగ్

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top