పవన్ “అజ్ఞ్యాతవాసి” గురించి చాలా మందికి తెలియని 5 రహస్యాలు ఇవే..! 2 వ ది పవన్ ఫాన్స్ కి పండగ!

సినిమా హిట్లతో సంభందం లేని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఇంకో వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న పవన్ సినిమా కోసం అభిమానులు  చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అజ్ఞాతవాసిగా మరోసారి పవన్,త్రివిక్రమ్ మ్యాజిక్ చేయబోతున్నారు..కీర్తి సురేశ్ ,అను ఇమ్మానుయేల్ పవన్ సరసన నటిస్తున్న ఈ సినిమా పాటలు ,టీజర్ ఇప్పటికే రికార్డులు సృష్టించింది..అజ్ణాతవాసి గురించి కొన్న ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

#1. ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ సినిమా కథ వినకుండానే ఓకే చెప్పారు. కారణం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌. వీరి కాంభినేషన్లో ఇంతకుముందు అత్తారింటికి దారేదిలో బోమన్ నటించిన విషయం మనకు తెలిసిందే…

#2. బాహుబలి కంక్లూజన్ రికార్డులను అజ్ఞాతవాసి రిలీజ్ కాకముందే బద్దలు కొట్టింది. నార్త్ అమెరికాలో బాహుబలి 2 అన్ని భాషలు కలుపుకొని 462 స్క్రీన్స్ లో రిలీజ్ అయితే.. అజ్ఞాతవాసి మాత్రం 500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది.

#3. అజ్ఞాతవాసి కోసం అన్నపూర్ణ స్టూడియోలో 5 కోట్లతో సాఫ్ట్ వేర్ కంపెనీ సెట్ వేశారు. అక్కడే ఎక్కువ భాగం షూట్ చేశారు.

#4. పాటలు, ఫైట్లు యూరోప్, వారణాసిలో తీశారు.

#5. హీరోయిన్స్ తమకు తాము డబ్బింగ్ చెప్పుకోవడం చాలా అరుదు..కానీ అజ్ఞాతవాసిలో హీరోయిన్స్ గా నటించిన అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ లు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.

images source: filmyfocus

Comments

comments

Share this post

scroll to top