కోల్కత్త – పూణే మ్యాచ్ లో అంపైర్ ల వివాదాస్పద సంఘటన!

మనకి సినిమాలు అన్నా…క్రికెట్ అన్నా..ఎంతో ఇష్టం. “బాహుబలి” ఫీవర్ ఒక పక్క, “ఐపీఎల్” ఫీవర్ మరోపక్క. మ్యాచ్ ఏ జట్ల మధ్య అయిన మనం చూడటం పక్కా. కాకపోతే హైదరాబాద్ మ్యాచ్ అయితే మాత్రం మన జట్టు గెలవాలి అనుకుంటాము. మే 3 న కోల్కత్త – పూణే జట్ల మధ్య “కోల్కత్త” లోని “ఈడెన్ గార్డెన్స్” లో ఐపీఎల్ మ్యాచ్ చోటు చేసుకుంది. త్రిపాఠి అద్భుత బాటింగ్ తో మ్యాచ్ ను సునాయాసంగా గెలిపించాడు. మొదట బాటింగ్ ఆడిన 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించి “పూణే” జట్టు విజయం సాధించింది!

అయితే ఈ మ్యాచ్ మొదలయ్యేటప్పుడు కొంచెం అసభ్యకరంగా ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన చూసి ఐపీఎల్ ని ఎప్పుడు ఎంజాయ్ చేసే వారు కూడా షాక్ అయ్యారు. అంపైర్ లు గ్రౌండ్ లోకి రాగానే ఒక టేబుల్ మీద ఎన్నో బాల్స్ పెట్టి ఉన్నాయి.

ఎవరో ఒక ఆమె అంపైర్ కి బాల్ అందించడం పెద్దగా తప్పు విషయం ఏం కాదు. ముందు బాల్ అందివ్వకుండా…ఆపిల్ చూపించి కావల అని అడిగింది. అంపైర్ వద్దు అని వేలుతో సైగలు చేసారు. తరవాత మరోసారి కూడా ఇలాగె జరిగింది.

మేము క్రికెట్ అభిమానులం. ముందు బాల్ ఇవ్వు అని అంపైర్ అన్నారు. దాంతో ఆ యువతి బాల్ అందించింది!

కానీ ఇక్కడ చోటు చేసుకున్న ఆశ్చర్యకార సంఘటన ఏంటి అంటే…మైక్ లో రికార్డ్ అయిన “యువతి – అంపైర్ ల” మధ్య సంభాషణ. ఆ యువతి ఏమనిండా తెలుసా..?

అంపైర్: బాల్ ఇవ్వు ప్లీజ్.
యువతి: ఛ! నేను అలా చేయకూడదు. ప్లీజ్ నన్ను అలా చేయనివ్వకండి. సరే! నా బాకీలు నేను చెల్లించుకుంటా!

Click here  to watch video: (watch from 1:30:00)

https://twitter.com/ianilkath/status/860064056962674688

క్రికెట్ మ్యాచ్ లో ఇలా జరగడంపై ఎన్నో విమర్శలు కురిపిస్తున్నారు “క్రికెట్ అభిమానులు”. చీర్ గర్ల్స్ …ఇలా అందరిని పెట్టి ఐపీఎల్ ను కూడా “అడల్ట్” గా మార్చేస్తున్నారు. పిల్లలు, ఫామిలీతో చూడటానికి వీలు లేకుండా చేస్తున్నారు అని కొందరు క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? కామెంట్ లో తెలపండి!

Comments

comments

Share this post

scroll to top