మీలో ఎవరు కోటీశ్వరుడు షో కే చుక్కలు చూపించి, నాగార్జునకే చెమటలు పట్టించిన మొనగాడి వీడియో.!

అతను మనిషి కాదు, నడిచే వికీపిడియా. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కే చుక్కలు చూపించాడు, హట్ సీట్ కే చెమటలు పట్టించాడు. అడిగిన  ప్రశ్నకు సమాధానమే కాదు దానికి సంబంధించిన హిస్టరీని కూడా ఇట్టే చెప్పేస్తాడు, సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ ను మించిన వేగంతో… కోటి రూపాయల ఆటలో 12 లక్షల 50 వేలను తో పాటు తెలుగు ప్రజల అభిమానాన్ని కూడా గెలిపొందారు పేరి ఉమాకాంత్.  అతను సమాధానాలు చెబుతుంటే నాగార్జున సైతం నోరు తెరిచిన సందర్భాలెన్నో….  ఒక్క ప్రోగ్రామ్ తో చిన్నపాటి సెలెబ్రిటీ అయ్యారు ఉమాకాంత్… వారి గురించిన అరుదైన ఇంటర్య్వూ ఇక్కడ ఉంది. Watch IT.

Watch Interview:

 

Interview 2:

Comments

comments

Share this post

One Reply to “మీలో ఎవరు కోటీశ్వరుడు షో కే చుక్కలు చూపించి, నాగార్జునకే చెమటలు పట్టించిన మొనగాడి వీడియో.!”

  1. vishal simha says:

    i like this page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top