ఈ ఉగాది నుండి మీ జాత‌కం ప్ర‌కారం…మీ అదాయ వ్య‌యాలు ఎలా ఉన్నాయో తెల్సుకోండి.!

ముందుగా అంద‌రికీ శ్రీ హేవ‌ళంబినామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు. ఉగాది అన‌గానే.. ష‌డ్రుచుల ఉగాది ప‌చ్చ‌డి, కొత్త బ‌ట్ట‌లు, పిండివంట‌లు,  పంచాంగ శ్ర‌వ‌ణం గుర్తుకువ‌స్తాయి. మ‌న తెలుగునేలలో నూత‌న సంవ‌త్స‌ర ఆరంభం ఆ ఉగాది నుండే….అందుకే సంవత్స‌ర‌కాలానికి సంబంధించిన మ‌న భ‌విష్య‌త్ ను గురించి గ్ర‌హాల క‌ద‌లిక‌, పుట్టిన రాశి, న‌క్ష‌త్రాన్ని బ‌ట్టి  లెక్క‌గ‌ట్టి చెబుతారు పండితులు. త‌మ త‌మ రాశుల ఫ‌లితం ఎలా ఉంటుంది అని తెలుసుకునే ఆతృత అంద‌రికీ ఉంటుంది. ఇదిగో క్రింది ప‌ట్టిక‌లో…. నూత‌న సంవ‌త్స‌రానికి సంబంధించి…మీ రాశి ప్ర‌కారం మీ ఆధాయ వ్య‌యాలు…రాజాపూజ్యం, రాజావ‌మానాల గురించి క్లుప్తంగా ఇవ్వ‌బ‌డింది.

>>>పేరును బ‌ట్టి మీ రాశి ఏంటో తెలుసుకోండిలా…! దానిని బ‌ట్టి ఈ ఏడాది మీకు ఎలా ఉండ‌బోతోందో తెల్సుకోండి.! <<<

Comments

comments

Share this post

scroll to top