ఆ టైమ్ లో ఉదయభానుకు ఏడుపు ఒక్కటే తక్కువ!

ఆమె, మాటలను గల గల పారించే యాంకరమ్మ.. వన్స్ మోర్ ప్లీజ్ అంటూ హంగామా చేసిన ముద్దుగుమ్మ, ఆమే ఉదయభాను. ఎన్నో షోలను సింగ్ హ్యాండ్ తో మ్యానేజ్ చేసిన చరిత్ర ఆమెది. అలాంటి ఆమె ఓ టాలెంట్ షోలో కంటెస్టెంట్స్ ఫర్ఫార్మెన్స్ చేస్తుంటే  షాక్ అయ్యింది. వాళ్ళ ప్రదర్శనను చూసి  ఏడిచినంత పనిచేసింది.

ఆ టాలెంట్ షో పేరు  అదుర్స్… ఆ షోకు ఉదయభాను వన్ ఆఫ్ ద జడ్జ్. పంజాబీ వాళ్ళు వచ్చి తమ ప్రదర్శనను చేయడం స్టార్ట్ చేశారు. ట్యూబ్ లైట్స్ ను ఒంటిపై పగులగొట్టుకోవండం, బండరాళ్ళను ఒంటిపై  పగలకొట్టించుకోవడం, చేతుల మీది నుండి కార్లు పోనిచ్చుకోవడం.. అబ్బో ఒక్కటేమిటి ఎన్ని చేయాలో అన్ని చేశారు. వాటిని చూస్తూ ఉదయభానే అవాక్కయ్యింది.

ఉదయభానేంటి టివీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆ ప్రదర్శనను చూసి షాక్ అయ్యారు. మరి వాటిని ఇన్స్పైర్ గా తీసుకొని పిల్లలు ఇంటి దగ్గర అలాగే చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేదే ప్రస్తుత ప్రశ్న? అసలు ఇది ఓ టివి షోలో ఉండాల్సిన ఎలిమెంట్స్ యేనా ఇవి  అంటూ అప్పట్లో దీని పై చర్చల మీద చర్చలు జరిగాయ్.

Watch Video: ( Wait 3 Secs For Video To Load):

ఉదయభాను షాక్ డ్..!!

Posted by Chantigadu on Monday, October 19, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top