ఆత్మహత్యకు 2 నెలల ముందు భార్య కోసం ఉదయ్ కిరణ్ పాడిన పాట… ఫీల్ తో పాడాడు.!

సోషల్ మీడియాలో ఉదయ్ కిరణ్ తన భార్య మీద ప్రేమతో  పాడిన ఓ పాట తాజాగా  సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఉదయ్ ఆత్మహత్య చేసుకోడానికి 2 నెలల ముందు భార్య నిశిత కోసం ..  కుటుంబ ఫంక్షన్ లో ఉదయ్ కిరణ్ ఓ హిందీ పాట పాడి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు. యాక్టింగ్ లోనే కాదు మనోడు సింగింగ్ లో కూడా సూపర్ అని చప్పట్లు కొట్టించుకుంటున్నాడు. కానీ ఇంత టాలెంట్ ఉన్న హీరో మనమద్య లేకపోవడమే చాలా బాధాకరం.

Watch Uday Kiran Song:

Comments

comments

Share this post

scroll to top