లవ్ చేసుకున్నఇద్దరమ్మాయిలు.! పెళ్ళి చేసుకుంటాం అని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.!

కులాలు వేరు అని మా పెళ్ళిని పెద్దలడ్డుకుంటారని  పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ప్రేమ జంటలెన్నో…. కానీ ఈ జంట కథ మాత్రం చాలా డిపరెంట్ గా ఉంది.  ఇక్కడ ప్రేమించుకున్న ఇద్దరు కూడా అమ్మాయిలే …. మొదట స్నేహంగా మారిన వారి పరిచయం క్రమంగా ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత ప్రేమగా మారింది.  మమ్మల్ని విడదీయాలని  మా తల్లీదండ్రులు ట్రై చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్ కు చేరింది ఈ  ప్రేమజంట.  కౌన్సెలింగ్ తో మార్పు తేవొచ్చు అనుకున్న పోలీసులు….. ఎంత ప్రయత్నించినా వారి మనసులను మాత్రం మార్చలేకపోయారు. ఇక చేసేదేమీ లేక వారి ఇష్టం అంటూ చేతులెత్తేశారు.

ఈ ఘటన నల్గొండ జిల్లాకు చెందిన మిర్యాలగూడలో జరిగింది. శ్రీదేవి, అన్నమణి అనే అమ్మాయిలు మొదట్లో బెస్ట్ ప్రెండ్స్ గా ఉండేవారు…ఇప్పుడు  ఆ ప్రెండ్షిపే లవ్ గా మారింది. అదే లవ్ తో పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు ఆ అమ్మాయిలు.

Full Details Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top