సందేహాస్పద వీడియో? అనేక అనుమానాలకు తావిస్తుంది!

నిర్మానుష్య ప్రాంతంలో ఇద్దరబ్బాయిలు కలిసి ఓ అమ్మాయి కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియో  అనేక అనుమానాలు తావిస్తుంది. సెక్స్ కు నిరాకరించినందుకే అమ్మాయిపై ఇద్దరు యువకులు దాడి చేశారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయ్. సీన్ ఆఫ్ అఫెన్స్ ను చూస్తే  ఈ పుకార్లలో వాస్తవం లేదని కొట్టిపాడేయడానికి లేదు. ఎందుకంటే ఇద్దరు యువకుల ఒంటి మీద షర్ట్స్ లేవు. పైగా అది పూర్తిగా అడవిలాంటి ప్రాంతం.

కారణం ఎదైనా కొట్టిన విధానం మాత్రం అత్యంత అమానుషం. ఇద్దరు  యువకులు కలిసి ఆ అమ్మాయిని అదే పనిగా చెంపల మీద కొట్టారు. ఈ దెబ్బలకు తాళలేని ఆ అమ్మాయి సొమ్మసిల్లి పడిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. తమకామ వాంఛ తీర్చాలని ఒత్తిడి చేసే ప్రయత్నంలోనే ఆ అమ్మాయిని కొట్టారా? లేక మరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనేది తేలాలి. ఏది ఏమైనా ఓ పాశవిక దాడికి తెగబడ్డ ఈ ఇద్దరిని కఠినంగా శిక్షించాలి.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top