అందమైన కళ్ళు, చిరునవ్వుతో ఆకర్షించే “స్మ్రితి మందాన” ఇప్పుడు యువతకు క్రష్ అంట..! ఇంకేమన్నారో తెలుసా..?

పాకిస్తాన్ పై 95 పరుగుల తేడాతో విజయం సాధించి భారత మహిళా క్రికెట్ జట్టు భారత అభిమానుల అందరి హృదయాలను దోచుకుంది. అద్భుతమైన బాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తో దేశం గర్వించేలా చేసారు.

చరిత్రలో మొట్టమొదటి సారి దేశం అంతా పురుషుల క్రికెట్ చూడకుండా టీవీ లకు అతుక్కుపోయి మహిళా క్రికెట్ చూసారు. మ్యాచ్ ని ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, ఎంతో మంది యువకులు తమ హృదయాలను పోగొట్టుకున్నారు స్మ్రితి మందానికి. 21 ఏళ్ల స్మ్రితి ప్రపంచ కప్ లో రెండు శతకాలు, ఒక 90 తో సంచలనం సృష్టించడం మాత్రమే కాదు…దేశంలో చాలామందికి క్రష్ గా మారింది.

పాకిస్తాన్ పై భారత్ గెలుపొందిన తర్వాత, భారత మహిళా జట్టుకు ట్విట్టర్ లో ఎంతో మంది కంగ్రాట్స్ చెప్పడం మాత్రమే కాదు, స్మ్రితి మందాన పై తమకున్న క్రష్ కూడా కాన్ఫెస్ చేసారు. అందమైన కళ్ళు, ఆకర్షించే చిరునవ్వుతో అందరి హృదయాలను కొల్లగొట్టేసింది అంట. ట్విట్టర్ లో ఏమన్నారో మీరే చూడండి!

https://twitter.com/TrendzNowYT/status/881484470083125249

https://twitter.com/TheSanghiJoker/status/881552474376634372

https://twitter.com/Langer_Mayanti/status/880468774352281600

Comments

comments

Share this post

scroll to top