స్క్రోలింగ్ ఎప్పుడూ పక్కకే ఎందుకు….. ఎవరికి తెలియని విషయం!!

మీరు న్యూస్ చూస్తారా… స్క్రోలింగ్ ఎప్పుడూ పై నుంచి కిందకి ఎందుకు స్క్రోల్ కావడం చూసారా. టీవీలో స్క్రోలింగ్ ఎప్పుడూ కుడి నుంచి ఎడమకు లేదా ఎడమ నుంచి కుడి వైపుకు మాత్రమే ఎందుకు స్క్రోల్ అవుతాయి అనే అనుమానం వచ్చిందా. అసలు దీని గురించి తెలుసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా. అయితే ఇది మీ కోసమే.


మనం టీవీ చూస్తున్నంతసేపు బ్రేకింగ్ న్యూస్, లేదా స్క్రోలింగ్ ఎప్పుడూ ఎడమ నుంచి కుడి లేదా కుడి నుంచి ఎడమ వైపుకు మాత్రమే స్క్రోల్ అవుతాయి. దానికి ముఖ్య కారణం మన కళ్లు. దానికి మన కళ్లకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా.. అవును ఏవో కొన్ని షోలలో మాత్రమే పై నుంచి కిందకి స్క్రోల్ అవుతాయి. కానీ ఎక్కువగా ఎడమ నుంచి కుడి వైపుకు మాత్రమే స్క్రోల్ అవుతాయి. ఎందుకంటే మన కళ్లు ఎడమ నుంచి కుడి వైపుకి, లేదా కుడి నుంచి ఎడమకు చాలా వేగంగా తిప్పగలం. కానీ పై నుంచి కిందకి అంత వేగంగా కదపలేం. ఒక వేళ అలా చేసిన కొద్ది సేపటికే మన కళ్లు అసలిపోతాయి. అందుకే స్క్రోలింగ్ ఎప్పుడు పక్కకు మాత్రమే స్క్రోల్ అవుతాయి.

Comments

comments

Share this post

scroll to top