ఆత్మహత్య చేసుకున్న “టీవీ నటుడు ప్రదీప్” గుర్తున్నారా? అతని భార్య “పావని” గురించి షాకింగ్ నిజాలు!

ఇటీవల టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య మీడియాలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. అతని భార్య పావని గురించి ఇప్పుడు కొన్ని నిజాలు బయటకి వచ్చాయి. ఆమెకి ఇంతకుముందే పెళ్లి అయ్యింది అంట. కుటుంబంతో గొడవలు వచ్చి విడాకులు ఇచ్చింది. తర్వాత తమిళ్, కన్నడ లో నటించి తెలుగు లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో ప్రదీప్ తో పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారి తీసింది. జనవరి 17 2017 లో పెద్దల సమక్షంలో పెళ్లి చేస్కున్నారు .

కానీ వారు ప్రేమలో పొందిన ఆనందంతో పోల్చితే పెళ్లి తరువాత జీవితం ఎక్కువగా విషాదం మిగిల్చింది.ఇందులో పావని రెడ్డితో పాటు ఇంకొక అనుమానితుడు శ్రవణ్. శ్రవణ్ విదేశాల నుండి వచ్చాడని , గత మూడు నెలలుగా పావని ప్రదీప్ తోనే ఉంటున్నాడని మనకు అర్థమయ్యింది.

అతను పావనికి అన్నయ్య అని ఒకసారి , స్నేహితుదుని అని చెప్పడం , కొత్తగా పెళ్లి అయ్యిన వాళ్ళతో ఒక అపరిచిత వ్యక్తి ఉండటం మరిన్ని అనుమానాలకు దారితీస్తుంది. ప్రదీప్ డి ఆత్మా హత్యా ? లేదా హత్యా ? అనే కోణం లో కుడా దర్యాప్తు జరుగుతుంది. పావని అన్నయ్య అనే వ్యక్తి పేరు శ్రవణ్ అని ఒకసారి కళ్యాణ్ అని ఒకసారి అంటున్నారు. అసలు పావని , శ్రవణ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటో తెలిస్తే కానీ ప్రదీప్ ఆత్మ హత్యా లేదా హత్యా అనేది నిర్దారించలేము.

పావని రెడ్డి స్నేహితుడు “శ్రవణ్” గత మూడు నెలలుగా “ప్రదీప్” ఇంట్లోనే ఉంటున్నాడు అంట. ముందుగా “ప్రదీప్” శ్రవణ్ ను తన బావమరిదిగా పరిచయం చేసాడంట. కానీ నిజానికి వారిద్దరికీ ఎటువంటి చుట్టరికం లేదని తరవాత తేలింది. శ్రవణ్ కేవలం “పావని” ఫ్రెండ్. నిన్న రాత్రి “శ్రవణ్” పుట్టినరోజు వేడుకలు “ప్రదీప్” ఇంట్లో జరిగాయి. “శ్రవణ్” తో దిగిన ఫోటో “పావని” ఫోన్ లో స్క్రీన్ సేవర్ గా ఉండటమే కారణమని కొందరు అంటున్నారు.

ప్రదీప్ భార్య మీడియాతో ఇలా అన్నారు..

“4 గంటల సమయంలో ఆయన నా మీద అలిగి పడుకున్నారు. మా అన్నయ కూడా వెళ్లి పడుకున్నారు. నేను డైనింగ్ టేబుల్ దగ్గరే పడుకున్న. డోర్ కొట్టిన లేగలేదు. తాగి ఉండటం వల్ల అనుకున్న. ప్లాన్డ్ సూసైడ్ కాదు. లెటర్ కూడా రాయలేదు. డోర్ కొట్టి చూస్తే ఫ్యాన్ కి ఉరేసుకొని ఉన్నాడు. బతికే ఉన్నాడు అనుకోని హార్ట్ మీద కొట్టిన లెగలేదు.”

ఏది ఏమైనప్పటికీ మనం మాత్రం ఒక మంచి నటుడిని కోల్పోయాం. క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయానికి ఒక నిండు ప్రాణం బలైంది.

Comments

comments

Share this post

scroll to top