పెంచిన …తెలంగాణ RTC బస్ ఛార్జీలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ లో RTC బస్ ఛార్జీలను పెంచారు. 30 కిలో మీటర్ల లోపు ప్రయాణించే పల్లె వెలుగు బస్సుల పై ఒక్క రూపాయి ( 1/-), 30 కిలో మీటర్లు దాటిన పల్లె వెలుగు సర్వీస్ లపై 2/- రూపాయల చొప్పున పెంచారు. ఎక్స్ ప్రెస్, సూపర్ డీలక్స్, డీలక్స్ బస్సులపై 10% టికెట్ రేటు ను పెంచారు….అంటే 100 రూపాయల టికెట్ ఇప్పుడు 110 రూపాయలు కానుందన్న మాట… దీనితో పాటు సిటీ సర్వీస్ బస్ లపై కూడా 10% టికెట్ రేట్ ను పెంచారు. ఈ పెంచిన రేట్లు…ఈ నెల 27 నుండి అమలులోకి వస్తాయి. ఈ నిర్ణయం ద్వారా సంవత్సరానికి 286 కోట్ల అధనపు ఆదాయం RTC కి సమకూరుతుంది.

charges2

 

charges1

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top