“అర్జున్ రెడ్డి” టీవీలో వేయడంపై “మా టీవీ”పై వచ్చిన ఈ 25+ ట్రోల్ల్స్ చూస్తే నవ్వాపుకోలేరు.! 6 వ ది హైలైట్!

అర్జున్ రెడ్డి…తెలుగు సినిమా చరిత్రలో ఒక సంచలనం.. ఇప్పటివరకూ వచ్చిన సినిమాల్లో అభ్యంతరకర సన్నివేశాలు లేవని కాదు. ఈ సినిమా పిల్లల్ని చెడగొట్టేదిలా ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు..మరికొందరు సినిమా బాగుందని ప్రశంసించారు కూడా ..ప్రశంసలు,విమర్శల మధ్య సినిమారిలీజవడం హిట్టవడం…విజయ్ దేవరకొండ,సందీప్ రెడ్డి వంగా ఒవర్ నైట్ స్టార్స్ అవ్వడం అన్నీ జరిగిపోయాయి..అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ మాత్రం జనాల్ని వీడలేదు..డైలాగులు మాత్రం ఎవరూ మర్చిపోలేదు. టీవీలో సినిమా వచ్చేటప్పుడు డబ్బింగ్ చెప్పేద్దాం అని కొందరు ఫిక్స్ అయ్యారు..మరికొందరేమో ఇంట్లో పేరెంట్స్ తో చూడటం కష్టమని వేరే ప్లన్స్ వేసేసుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి..అయినదొక్కటి అంటే ఇదేనేమో…సెన్సార్ కట్ ఒక ఎత్తు..మన మా టీవీ చేసిన ఎడిటింగ్ మరో ఎత్తు. ఏ సర్టిఫికెట్ వచ్చిన మూవీని క్లీన్ యూ సినిమాల టెలికాస్ట్ చేసాడు. ఒక్క మాటలో చెప్పాలంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులా మంచితనం కనిపించేలా ఫామిలీ సినిమా చేసాడు అర్జున్ రెడ్డిని. థియేటర్ లో చుసిన దానికి టీవీలో చూసిన దానికి అస్సలు సంభందం లేదు అన్నట్టుగా ఉంది సినిమా. ఇప్పుడు సోషల్ మీడియాలో మా టీవీ అర్జున్ రెడ్డి సినిమా టెలికాస్ట్ చేయడంపై వచ్చిన ట్రోల్ల్స్ చూడండి!

Comments

comments

Share this post

scroll to top