ఈమె ఇంటర్వ్యూ దెబ్బకు “ఫేస్బుక్” లో ట్రెండ్ అయిన 25 ఫోటోలు చూస్తే నవ్వాపుకోలేరు..!

ఈ మధ్య ప్రతి ఒక్కరు ఓవర్ ఆక్షన్ చేయడం కామన్ అయిపొయింది. ఇంటర్వూస్ లో అయితే చాల కామన్ అయిపొయింది. పెద్దగా స్టార్డోమ్ లేకున్నకూడా ఓవర్ ఆక్షన్ లో మాత్రం తగ్గట్లేదు. అలాగే ఇటీవల ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. కౌంటర్లతో సెన్సేషన్ గా మారింది ఆమె ఇంటర్వ్యూ. ఇంతకీ ఆమె ఏమనిందో తెలుసా..?

శ్రీనిజ ఇతీయాలే ఇంటర్వ్యూలో “రానా చనిపోకుండా కాపాడాను, పవన్ కళ్యాణ్ ముందే చనిపోయేవాడు. జయలలిత చనిపోయాక నాతో మాట్లాడింది. రామానాయుడు గారు చనిపోయారు. అసలైతే రానా చనిపోవాలి.” ఇలా ఏమేమో మాట్లాడింది. యాంకర్ అయితే కంట్రోల్ చేసుకోడానికి చాల కష్టపడింది!

>>>Click Here To Watch Interview<<<

మామూలుగానే మన సోషల్ మీడియాలో ఇలా దొరికిపోతే ట్రోల్ల్స్ ఒక రేంజ్ లో చేస్తారు. ఇంతకుముందే బికాం ఫిజిక్స్ మీద ఎన్ని జోకులు వేశారు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు సరికొత్తగా ఈమెను కూడా ఆడేసుకున్నారు సోషల్ మీడియా వాసులు! ఆమె ఇంటర్వ్యూ దెబ్బకు ఫేస్బుక్ లో వైరల్ అయినా ఫోటోలు ఇవే!

source: CAPDT, MTE, Funmate, CPOK, Comedy tonic, COC, Idi pulihora

Comments

comments

Share this post

scroll to top