వాటర్ కోసం “బిగ్ బాస్” పై “శివబాలాజి” ఫైర్..! ఫేస్బుక్ లో వచ్చిన ఈ ట్రోల్ల్స్ చూస్తే నవ్వాపుకోలేరు!

బిగ్ బాస్ show మొదలయినప్పటినుండి ఫేస్బుక్ లో ట్రోల్ల్స్ ఒక రేంజ్ లో వస్తూనే ఉన్నాయి. నిన్న అర్చన, దీక్ష పై వచ్చిన ట్రోల్ల్స్ చూసే ఉంటారు. రీసెంట్ ఎపిసోడ్ లో మన శివబాలాజి వాటర్ కోసం ఫైర్ అయ్యారు. దెబ్బకు సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ల్స్ చేసారో చూడండి!

ఇక్కడ మంచి నీళ్లు రావాలి కదండీ. ఏంటి ఈ నీళ్లు? బేసిక్ సెన్స్ ఉండదా? స్నానం చేసే మూడ్ ఉత్సాహం రెండు పోయాయి

స్నానం చేసే వారికి ర వాటర్..నీకెందుకు?

బిగ్ బాస్ ఎక్కడా? సిగరెట్స్ అయిపోయాయి అని పంపించండి అంటే..నో బిగ్ బాస్
ఫుడ్ సరిపోలేదు అని చెప్తే నో బిగ్ బాస్
బాత్రూం లో వాటర్ లేవు…ఇది పరిస్థితి అంటే నో బిగ్ బాస్

బకెట్ మంచి నీళ్ళకి ఎంత గోల చేసేసాడు.

ఇంత ఓవర్ యాక్టింగ్ చేయమంటే…అంత చేస్తారు..

బిపి వచ్చి ఎలిమినేట్ అయిపోతారేమో

i am fire

ఇది గుర్తుపెట్టుకో

వినపడ్లే…

పక్క భాష వారు రిక్వెస్ట్ చేస్తే…మనం మాత్రం

Comments

comments

Share this post

scroll to top