నిన్నటి ఎపిసోడ్ దెబ్బకు “సంపూ, హరితేజ, మధుప్రియ” మీద ఫేస్బుక్ లో వచ్చిన 25 ట్రోల్ల్స్! చూసి నవ్వుకోండి!

తెలుగు టెలివిజన్ చరిత్రలో తొలిసారిగా ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్ బాస్ షో’ ఇటీవల ప్రారంభమై టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతుంది. తొలిరోజు బిగ్ బాస్ షో హౌస్‌లోకి 14 మంది ఎంట్రీ ఇవ్వగా సెలబ్రిటీల పరిచయాలతో సందడిగా మారింది. ఇక మూడో ఎపిసోడ్‌లో ఓ కొత్త టాస్క్‌ను ఫేస్ చేశారు బిగ్ బాస్ కుటుంబ సభ్యులు. ఆదర్శ్ ఓవర్ ఆక్షన్, ప్రిన్స్ అమ్మాయి కావాలి అనడం. ఇక ధన్రాజ్ ముమైత్ ఖాన్ హగ్ కి అయితే ఒక రేంజ్ లో ట్రోల్ చేసారు. మొదటి రోజు సమీర్ ఓవర్ చేస్తే, రెండో రోజు ఆదర్శ్, ధన్రాజ్ చేసారు. వారి మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి.

CLICK HERE: >>>Trolls On SAMEER In NTR BIG BOSS SHOW<<<

watch video here:

ఇక ఇప్పుడు హరితేజ ఏమో ప్రిన్స్ పెళ్లి టాపిక్ వస్తే పర్సనల్స్ ఎందుకు అనింది. ఎప్పటిలాగే మహేష్ కత్తి నాకేం సంబంధం లేదు అని ఎంజాయ్ చేస్తున్నాడు. సంపూ కూల్ నెస్ లో ధోని ని మించిపోయాడు. సీరియస్ గా గొడవ పడుతున్న వారి దగ్గరికెళ్లి సన్న పిన్ చార్జర్ ఉందా అని అడిగాడు. మధుప్రియ అయితే ఏడవటం లో పీక్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఇక వారి మీద ఎలా ట్రోల్ల్స్ వచ్చాయో చూడండి!

>>>CLICK HERE FOR TROLLS ON ADARSH IN BIG BOSS<<<

Check Out! TROLLS On Mumaith khan, Madhu priya, kalpana, hariteja, sampoornesh babu

Comments

comments

Share this post

scroll to top