షాప్ ఓపెనింగ్ కి వెళ్లిన “మధుప్రియ”ను ఎలా ట్రోల్ చేస్తున్నారో చూడండి.! కారణం బ్యానర్ లో లాస్ట్ లైన్.!

ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని అంటూ పన్నేండేళ్ల వయసులో తను పాడిన పాట ప్రతి ఒక్కరి మదిని తాకింది..అప్పటినుండి అందరూ ఆ పిల్ల మా ఇంటి పిల్ల అని గర్వంగా చెప్పుకున్నారు..తనే మధుప్రియ.నా పాలిట అమ్మానాన్నలే విలన్లు అంటూ కనిపెంచిన అమ్మానాన్నల్ని కాదని ప్రేమించిన వాడి చేయ్ పట్టుకుని వెళ్లిపోయినప్పుడు అందరూ ద్వేషించారు..మా ఇంటి పిల్లే ఇలా చేసిందా అని ప్రేమతో కూడిన ద్వేషం అది..ప్రేమ,పెళ్లి ఘటనల తర్వాత మధుప్రియకు ఆల్మోస్ట్ అవకాశాలు తగ్గిపోయాయి.ప్రేక్షకులు కూడా తనని పట్టించుకోవడం మానేశారు..కొన్నేండ్ల తర్వాత వచ్చిండే మెల్లా మెల్లగా వచ్చిండే అంటూ మనందరి ముందుకు వచ్చింది.చిన్నా,పెద్దా,ముసలి ,ముతక అందరిని తన గళంతో అలరించింది..మధు ప్రియ గాత్రానికి తగ్గట్టు సాయిపల్లవి డ్యాన్స్ ఆ పాటకు మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టాయి.అందరూ మధు ప్రియకు ఫిదా అయ్యారు..

ఇటీవల హైదరాబాద్ లోని ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి మధుప్రియను అతిధిగా పిలిచారు..అక్కడ కట్టిన బ్యానర్లు చూస్తే అర్దం అవుతంది ఫిదా సినిమాలో పాట మధు ప్రియకి ఎంతటి క్రేజ్ తెచ్చిపెట్టిందనేది..కామెంట్స్ లో ఎలా ట్రోల్ చేస్తున్నారో చూడండి!

Comments

comments

Share this post

scroll to top