నిన్నటి “బిగ్ బాస్” ఎపిసోడ్ దెబ్బకు “కల్పన” మీద వచ్చిన ట్రోల్ల్స్ ఇవే..! అసలే “లో దుస్తుల” గురించి మాట్లాడింది!

తెలుగు టెలివిజన్ చరిత్రలో తొలిసారిగా ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్ బాస్ షో’ ఇటీవల ప్రారంభమై టాప్ రేటింగ్స్‌తో దూసుకుపోతుంది. తొలిరోజు బిగ్ బాస్ షో హౌస్‌లోకి 14 మంది ఎంట్రీ ఇవ్వగా సెలబ్రిటీల పరిచయాలతో సందడిగా మారింది. ఇక మూడో ఎపిసోడ్‌లో ఓ కొత్త టాస్క్‌ను ఫేస్ చేశారు బిగ్ బాస్ కుటుంబ సభ్యులు. ఆదర్శ్ ఓవర్ ఆక్షన్, ప్రిన్స్ అమ్మాయి కావాలి అనడం. ఇక ధన్రాజ్ ముమైత్ ఖాన్ హగ్ కి అయితే ఒక రేంజ్ లో ట్రోల్ చేసారు. మొదటి రోజు సమీర్ ఓవర్ చేస్తే, రెండో రోజు ఆదర్శ్, ధన్రాజ్ చేసారు. వారి మీద సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి.

ఇక తరువాతి ఎపిసోడ్ లో హరితేజ ఏమో ప్రిన్స్ పెళ్లి టాపిక్ వస్తే పర్సనల్స్ ఎందుకు అనింది. ఎప్పటిలాగే మహేష్ కత్తి నాకేం సంబంధం లేదు అని ఎంజాయ్ చేస్తున్నాడు. సంపూ కూల్ నెస్ లో ధోని ని మించిపోయాడు. సీరియస్ గా గొడవ పడుతున్న వారి దగ్గరికెళ్లి “సన్న పిన్ చార్జర్ ఉందా?” అని అడిగాడు. మధుప్రియ అయితే ఏడవటం లో పీక్ లెవెల్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఇదంతా ఒక ఎత్తు అయితే…గురువారం ఎపిసోడ్ లో కొత్తగా మహేష్ కత్తి అన్న సంచలనం సృష్టించారంట. సైలెంట్ గా కూర్చునే అతను, పక్కకి కదిలాడంట?

ఆదివారం జ్యోతి ఎలిమినేట్ అయ్యింది. సోమవారం ప్రొపోజ్ డే అంట. సమీర్ హరితేజ కు ప్రొపోజ్ చేసాడు. సంపూ “అర్చన” కు ప్రపోజ్ చేసాడు. ఇక ఆదర్శ్, ప్రిన్స్ అయితే డైలాగ్స్ కొట్టేసారు. ఎవరెవరు ఎలా చేసారో చూడండి! అయితే అందరు “వేద (అర్చన)” కు ప్రొపోజ్ చేసారు. అయితే ఆమె మీద కొన్ని కామెంట్స్ వచ్చాయి సోషల్ మీడియాలో. టెంపర్ లో కాజల్ ను ఎన్టీఆర్ “మ్యూజిక్ సిస్టం” అంటాడు తెలుసు కదా? అలాగే బిగ్ బాస్ షోలో అర్చన మ్యూజిక్ సిస్టం అంట. క్యూట్ గా ఉంది అంటున్నారు నెటిజన్లు. అయితే తన డ్రెస్ చూసి మాత్రం “మహేష్ బాబు” ఖలేజా లో “అనుష్క” తో చెప్పే డైలాగ్ “ప్యాంటు వేసుకోడం మర్చిపోయావా? బంగారం” తో ఫన్నీ ఫోటోలు చేస్తున్నారు. ఆ ఫోటో మీరు చూడండి!

ఇదంతా ఒక ఎత్తు అయితే…సెకెండ్ ఎలిమినేష‌న్ కు ముందే సంపూర్ణేష్ బాబు బిగ్ బాస్ షో నుండి డోర్లు తెరుచుకొని వెళ్ళిపోయారు.! నాలుగు గోడ‌ల మ‌ద్య ఉండ‌లేనంటూ…ముందు నుండి బిగ్ బాస్ కు చెబుతున్న సంపూ…నిన్న చాలా ఎమోష‌న‌ల్ గా ప్ర‌వ‌ర్తించాడు. చ‌చ్చిపోతున్నా ప‌ట్టించుకోరా అంటూ మండిప‌డ్డాడు. అత‌డిని క‌న్ఫెష‌న్ రూమ్ లోకి పిలిపించిన బిగ్ బాస్ అత‌ని ప్రాబ్ల‌మ్ ఏంటో చెప్ప‌మ‌న్నాడు. దానికి సంపూ….నేనెప్పుడు ఇలా ఉండ‌లేదు…అద్దాల గోడ‌ల మ‌ద్య ఉండ‌డం వ‌ల్ల టెన్ష‌న్ పెరిగిపోతుంది. నా ఊరి వాళ్ళ‌ను చూడ‌కుండా ఉండలేను..ఇప్పుడే వెళ్ళిపోతా అని అన్నాడు.దానికి బిగ్ బాస్..మీరు మీ ఇష్ట‌పూర్వ‌కంగానే షోకి వ‌చ్చారు..మిమ్మ‌ల్ని ఎవ‌రూ బ‌ల‌వంత‌పెట్ట‌లేదు…హౌస్ లోని స‌భ్యులంద‌రికీ ఒకే రూల్ ఉంటుంది అని చెప్పే ప్ర‌య‌త్నం చేసినా…సంపూ వెళ్ళిపోవ‌డానికే ఇంట్ర‌స్ట్ చూప‌డంతో….అత‌డిని డోర్స్ తెరుచుకొని వెళ్ళిపోమన్నాడు బిగ్ బాస్.

watch video here:

కల్పన గారు కెప్టెన్ అయిన తర్వాత కొంచెం ఓవర్ చేస్తున్నారంట. అందరికి ఆర్డర్స్ పాస్ చేయడం లాంటిది చేస్తుంది. అయితే అంతా బాగానే ఉంది కానీ.నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ తో కొంచెం ఓవర్ గా మాట్లాడింది.

లో దుస్తుల గురించి మాట్లాడింది.దాంతో సోషల్ మీడియాలో ఎలా ట్రోల్ల్స్ చేసారో చూడండి!

 

Comments

comments

Share this post

scroll to top