నిన్న “బిగ్ బాస్” లో “అర్చన, దీక్ష” ఏం చేసారో తెలుసా..? దెబ్బకు ఫేస్బుక్ లో వచ్చిన ట్రోల్ల్స్ ఇవే..!

తెలుగు రియాలిటీ షో ‘బిగ్‌బాస్’30 ఎపిసోడ్‌లను పూర్తి చేసి 31వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయ్యింది. ఈ రోజు ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కన్టెస్టెంట్స్ సహనాన్ని పరీక్షించే టాస్క్‌ని ఇచ్చారు బిగ్‌బాస్. ఈటాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌ను బిగ్ బాస్ హోటల్‌గా మారుస్తున్నామని.. ఈ హోటల్ అతిథులుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన నవదీప్ దీక్షలు ఉంటారని వారికి అతిథి మర్యాదలు చేసి వారితో బిగ్ బాస్ హోటల్‌కి 5 స్టార్స్ వచ్చేట్టు మిగిలిన సెలబ్రిటీలు చేయాలని.. ఇందులో నవదీప్,దీక్షలకు ఏమికోరితే అది చేయాలని.. ఇందులో మసాజ్‌లు,వారు అడిగింది వండిపెట్టడాలు అన్నీ ఉంటాయని.. ఈ టాస్క్‌లో ప్రిన్స్‌ని బిగ్ బాస్ హోటల్‌కి మేనేజర్‌గా నియమిస్తూ.. హరితేజ, కత్తి కార్తీకలను ఛెఫ్స్‌గా.. ముమైత్ ఖాన్‌ను దీక్ష, నవదీప్‌లకు పర్శనల్ అసిస్టెంట్స్‌గా ఉంటారని.. మిగిలిన అర్చన, ధనరాజ్, ఆదర్శ్‌లు వెయిటర్స్‌గా వారికి సేవలు చేయాలని.. బిగ్ బాస్ బిగ్ టాస్క్‌ని ఇచ్చారు.

watch video here:

మరోవైపు బిగ్ బాస్ హోటల్‌కి అతిథులుగా ఉన్న దీక్ష, నవదీప్‌లకు డార్క్‌ రూంలోకి పిలిచి మరో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఈ బిగ్ బాస్ హోటల్ టాస్క్‌లో వాళ్లతో మీరు ఎలాంటి సేవలైనా చేయించుకోవచ్చని అయితే మీ ప్రవర్తనతో వాళ్లని విసిగించాలని.. ఆ 7 గురిలో ముగ్గుర్ని సేవలు చేయడానికి నిరాకరించేట్లు చేయాలని. మీరు అలా చేస్తే తరువాత ఎలిమినేషన్‌ కోసం నిర్వహించే నామినేషన్‌లో మీరు ఉండరని ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్ దీంతో నవదీప్.. దీక్షతో కలిపి బిగ్‌బాస్ హోటల్‌లో అడుగుపెట్టి వారిని ఒక ఆట ఆడుకున్నాడు.

watch video here:

అయితే అర్చన ను నవదీప్ “నాలుకతో చెవు క్లీన్ చెయ్యి అంటాడు.” శివ బాలాజీ ని “దీక్ష” మసాజ్ చేయమంటుంది. ఫామిలీస్ చూసే షోలో ఏమిటివి అని ఫేస్బుక్ లో ఎలా ట్రోల్ల్స్ చేసారో చూడండి!
గెస్ట్ క్యారెక్టర్ కె ఇంత హింసనా?
మైక్ టైసన్ బాడీ
బాంబు లగాదె
మ్యూజిక్ సిస్టం మీదే చెయ్యి వేస్తారా
ఫామిలీస్ చుస్తునారు
ఈ ఘోరం చూడలేము

 

Comments

comments

Share this post

scroll to top