నిన్న “బిగ్ బాస్” లో “బల్లి” కి “అర్చన” ఇచ్చిన రియాక్షన్ చూసి “ఫేస్బుక్” లో వచ్చిన ట్రోల్ల్స్ ఇవే..!

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో కి మంచి ప్రజాధారణ లభిస్తుంది. ఫస్ట్ ఎలిమినేషన్ లో జ్యోతి ఎలిమినేట్ అయ్యారు. సెకండ్ ఎలిమినేషన్ కి ముందే సంపూర్ణేష్ బిగ్ బాస్ హౌస్ వదిలి వెళ్లిపోయారు. తర్వాత ఎపిసోడ్ లో సమీర్ ఎలిమినేట్ అయ్యారు. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా “దీక్ష పంత్” ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల ఎపిసోడ్ లో కెప్టెన్ ఆదర్శ్ తన వైఫ్ బర్త్ డే అని స్మోకింగ్ మానేశారు.

watch video here:

ఇది ఇలా ఉంటె…నిన్నటి ప్రోమోలో అర్చన ఒక రేంజ్ లో ఆక్ట్ చేసింది. గట్టిగ అరిచి గోల చేసింది. ప్రోమో చూసి ఏమైందో అనుకున్నాము. కానీ చివరికి ఫుల్ ఎపిసోడ్ చుసిన తరవాత బల్లి వల్ల అరిచింది అని అర్ధమయ్యింది. మరి ఇంత రేంజ్ లో ఓవర్ ఆక్షన్ చేస్తే సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ చేయకుండా ఊరుకుంటారా.. ఆ ట్రోల్ల్స్ చూసి నవ్వుకోండి!
శివబాలాజీ కూడా ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు…

దీక్ష పంత్ ని ఎలిమినేట్ చేస్తారా?

పాపం! మహేష్ కత్తి పై కూడా ట్రోల్ల్స్ వేశారు…

Comments

comments

Share this post

scroll to top