సభలో మహిళా మంత్రి నడుం మీద చెయ్యి వేసిన స్పోర్ట్స్ మినిస్టర్.. వైరల్ అవుతున్న వీడియో..!

ఆడవాళ్లకు రక్షణ లేదనే విషయం అందరికి తెలిసిందే, కానీ మంత్రి వర్గం లో ఉన్న ఆడవాళ్లకు కూడా సరైన రక్షణ లేదని ఇప్పుడే అర్ధమైంది, భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలోనే మహిళా మంత్రి నడుము మీద చెయ్యేసాడు స్పోర్ట్స్ మినిస్టర్, వివరాల్లోకెళితే.. త్రిపుర రాష్ట్రం లో ఎన్నికల ప్రచారం కోసం ప్రయాణిస్తున్న నరేంద్ర మోడీ, ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసారు, ఆ సభలో స్టేజి మీదనే ఒక మహిళా మంత్రి నడుము మీద చెయ్యి వేసాడు త్రిపుర స్పోర్ట్స్ మినిస్టర్. ఈ వీడియో సోషల్ మీడియా లో, మీడియా లో ఫుల్ వైరల్ అయ్యింది. ఆ మినిస్టర్ మీద కఠిన చర్యలు తీసుకివాలి అని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మిస్టర్ కె భద్రత లేకుంటే… :

మంత్రి కె భద్రత లేకుంటే, ఇక సామాన్య మహిళలకు ఎలా, అయినా ఏ రంగం లో అయినా ఆడవాళ్లకు ఇబ్బందులు తప్పవు అనడానికి ఇదొక ఉదాహరణ, బహిరంగంగా మహిళా మంత్రి పైన చేయి వేసాడంటే అతనికి ఎంత ధైర్యం ఉండాలి అని మరీ కొందరు అంటున్నారు, రానున్న రోజుల్లో ఈ విషయం మీద మరెన్నో చర్చలు జరగడం ఖాయం. పార్లమెంట్ ఎన్నికల ముందు త్రిపుర స్పోర్ట్స్ మినిస్టర్ కి పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి.

Comments

comments

Share this post

scroll to top