ఇంటర్వ్యూ లో అడిగిన వింత ప్రశ్న..! “నగ్నంగా కనిపిస్తే చెల్లిని ముద్దు పెట్టుకుంటా..” అని అతను ఎందుకు అన్నాడో తెలుసా..?

ఇంటర్వ్యూలో ఎలాంటి క్లిష్టమైన ప్రశ్నలు అడుగుతుంటారో అందరికి తెలిసిందే. ఐఏఎస్ ఇంటర్వ్యూలో అయితే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటే బుద్ధికి పదును పెట్టాల్సిందే. ప్రశ్న వింతగా ఉంటుంది. ఆన్సర్ తెలుస్తే ఇంతేనా అనుకుంటాము. అలాగే ఒక ఇంటర్వ్యూలో ఒకరికి ఓ వింతైన ప్రశ్న ఎదురైంది. ఇంతకీ ఆ వింత ప్రశ్న ఏంటి అనుకుంటున్నారా..?

“మీ చెల్లి నీ ముందు నగ్నంగా బట్టలు  లేకుండా కనిపిస్తే ఏం చేస్తావు..?”

అసలు ఏం జరిగింది అంటే…ఒక అతను ఓ ఇంటర్వ్యూ కి వెళ్ళాడు. అంతకుముందే లోపలికి ఓ కాండిడేట్ వెళ్లారు. అతను బయటకి చాలా చిరాకుగా వచ్చాడు. ఏం జరిగింది అని అడిగితే “సిగ్గు లేకుండా చెల్లెల్ని నగ్నంగా చుస్తే ఏం చేస్తావు?” అని అడుగుతున్నారు అని అన్నాడు. అది వినగానే అతను “నన్ను కూడా ఇదే ప్రశ్న అడుగుతే బాగుండు” అనుకున్నడు. అదే అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. ఇంటర్వ్యూయర్ ను కూర్చోవచ్చా అని కూర్చున్నాడు. అదృష్టం బాగుంది అతన్ని అదే ప్రశ్న అడిగాడు!

ఇంటర్వ్యూయర్: “మీ చెల్లి నీ ముందు నగ్నంగా వస్తే ఏం చేస్తావు..?
కాండిడేట్: “ముద్దు పెట్టుకుంటా..!
ఇంటర్వ్యూయర్: అదేంటి..! అలా అంటున్నావు.
కాండిడేట్: నా ముందుకి అలా సెన్స్ లేకుండా వచ్చింది అంటే తాను ఎంత చిన్నదో అర్ధం అవుతుంది. ఎనిమిది నెలల వయసున్న నా చిట్టి చెల్లి నా ముందు కనిపిస్తే ముద్దు పెట్టుకోకుండా ఎలా ఉంటా..?

ఇంటర్వ్యూయర్ అలా అడగగానే నీచంగా అడుగుతున్నాడు అని అనుకోలేదు ఆ కాండిడేట్. కొంచెం తెలివిగా ఆన్సర్ చేసాడు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాడు. అందుకే ఎప్పుడు ఒకే కోణంలో ఆలోచించకుండా కొంచెం డిఫరెంట్ గా కూడా థింక్ చేయాలి!

Comments

comments

Share this post

scroll to top