టాప్ లెస్ గా మహిళల ప్రదర్శన..నిపుల్స్ ఫ్రీ అంటూ కొత్త ఉద్యమం.

మనం మళ్లీ ఆదిమానవుని దగ్గరికి వెళుతున్నామా..?  బట్టలు లేని పరిస్థితి నుండి ఆకులను రక్షణ గా చుట్టుకొని, తర్వాతర్వాత శరీరమంతా కప్పిఉంచే బట్టల వరకు ఉపయోగించిన మానవజాతి ఇప్పుడు పొట్టి పొట్టి బట్టల స్టేజ్ దాటి, ఓపెన్ టాప్ అంటూ సరికొత్త  పల్లవి అందుకుంది. ఈ జాడ్యం మగవాళ్ల  నుండి  ఆడవాళ్లకు కూడా పాకింది. తాజాగా నిపుల్స్ ఫ్రీ అంటూ ఓ సరికొత్త ఉద్యమం న్యూయార్క్ లో స్టార్ట్ అయ్యింది.

 

మేము సైతం మగాళ్ళ తో సమానం , మగాళ్ళు టాప్ లెస్ గా తిరగొచ్చు కానీ మేము తిరగలేమా ? అంటూ ప్రశ్నించడమే కాకుండా ఏకంగా  టాప్ లెస్ గా తిరుగుతూ ”నిపుల్స్ ఫ్రీ ” అంటూ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు న్యూయార్క్ మహిళలు  . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఒకేరోజున 60నగరాల్లో టాప్ లెస్ గా ప్రదర్శన చేశారు . మగాళ్ళు ఇలా బయటకు వచ్చి తిరిగితే తప్పు లేనప్పుడు మాపై మాత్రమే ఈ ఆంక్షలు ఎందుకు ? మాకు కూడా స్వేఛ్చ కావాలి అంటూ నినదించారు.

 

ఈ టాప్ లెస్ కార్యక్రమానికి హాలీవుడ్ తార ,మోడల్ అయిన రాచెల్ జెస్సి నాయకత్వం వహించారు . నిపుల్స్ ఫ్రీ అని చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని ……. టాప్ లెస్ గా నిపుల్స్ ఫ్రీ గా తిరిగితే మెదడు కు స్వేఛ్చ లభిస్తుందని తద్వారా మంచి ఆలోచనలు వస్తాయని సెలవిచ్చింది.

11911741_672609126172295_1952709276_n

ఇక ఇప్పుడు చెప్పండి మనం ఆదిమానవుని కాలానికి , రాతి యుగానికి వెళ్లడానికి ఎంత దూరంలో ఉన్నామో..?

CLICK: PK గా అలి, సుమతో కలిసి అదరగొట్టాడు.,

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top