డా. సి. నారాయణ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ…ఆయన రచనల్లోని 20 ఆణిముత్యాలు మీకోసం..!

చలనచిత్రం అనే లోకానికి “సాహిత్యం” అనే వేకువ కిరణాన్ని పరిచయం చేసిన డా. సి. నారాయణ రెడ్డి గారు పాటలోని మాధుర్యాన్ని పెంచేలా పదాలను అందిస్తూ తనకంటూ ఒక శైలిని ఏర్పరుచుకొని నవ రచన లోకానికి నాంది పలికి యువ రచయితలకు మార్గదర్శకంగా మారిన ఆయన ఆత్మ ఈరోజున పరమాత్మలో కలిసింది. సినారే గారు సెలవని చెప్పి వెళ్లినా ఆయన పాటలు మాత్రం మన గుండెల్లో ఎప్పటికి నిలిచిపోతాయి. స్ఫూర్తి దాయకమయిన ఆయన జీవితం ఎంతో మందిలో ఇంకెంతో సాధించాలన్న తపన పెంచాలని కోరుకుంటూ సినారే గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఒక ఏకలవ్య శిష్యుడిగా అశ్రునివాళి అర్పించుకుంటూ ఆయన పాటల లహరిని ఒకసారి గుర్తుతెచ్చుకుందాము.

#1. Nannu dochukunduvate – Gulebakavali katha

#2. oohalu gusagusa laade – Bandhipotu

#3. Thelisindi le – Raamudu Bheemudu

#4. Kanulamundu neevunte – Chelleli kaapuram

#5. Telugu jaati manadi – Thalla Pellama

#6. O nanna nee manase venna – Dharma daatha

#7. Rim zim hyderabad – Mattilo maanikyam

#8. Gunna maamidi komma meeda – Balamithrula katha

#9. Vastadu naa raju e roju – Alluri Seetha rama raju

#10. Snehame Naa Jeevitam Snehamera Sasvatham – Nippulaanti manishi

#11. Aanati hrudyala aandanda geetham – Annadammula anubandam

#12. Laali laali – Swathimuthyam

#13. Ammanu minchi daivam – 20 va Shatabdam

#14. Kantene amma ani – Preminchu

#15. Jejamma – Arundathi

Comments

comments

Share this post

scroll to top