జెన్నిఫర్ పిరుదులపై-180 కోట్లు, మడోనా వక్షోజాలపై 13 కోట్ల ఇన్స్యురెన్స్.! ఇంకా చాలామందే ఉన్నారు ఇలా!!

లైఫ్ ఇన్స్యూరెన్స్ తెలుసు, కార్ ఇన్స్యూరెన్స్ తెలుసు, హోమ్ ఇన్స్యూరెన్స్ తెలుసు….ఆఖరికి సెల్ ఫోన్ కూడా తెలుసు కానీ… తమ బాడీ పార్ట్స్ మీద కూడా  ఇన్స్యూరెన్స్ చేసుకున్న వ్యక్తుల గురించి మీకు తెలుసా? అది కూడా చిన్నచిన్న మొత్తానికి కాదు ఏకంగా 960 కోట్ల రూపాయలకు ఓ ఆటగాడు  తన రెండు కాళ్ల మీద  ఇన్స్యూరెన్స్ చేయించాడు…కాళ్ల మీదే కాదు వక్షోజాలు, పిరుదుల, నవ్వు, ఛాతీపై పెరిగిన వెంట్రుకలు…ఇలా తమలోని ప్రత్యేకతను తెలిపే బాడీ పార్ట్స్ మీద ఒక్కొక్క సెలెబ్రిటీ  ఇన్స్యూరెన్స్ చేసిన మొత్తాన్ని చూస్తే దిమ్మ తిరిగి షాక్ అవ్వాల్సిందే.!

బాడీపార్ట్స్ మీద  ఇన్స్యూరెన్స్ చేయించిన సెలెబ్రిటీల గురించి-వారు ఏఏ పార్ట్స్ మీద  ఇన్స్యూరెన్స్ చేయించారో వాటి గురించి ఓ సారి తెలుసుకుందాం:

1)క్రిస్టియానో రొనాల్డో- తన రెండు కాళ్లపై-960 కోట్ల  ఇన్స్యూరెన్స్ చేయించాడు.

2) డాలీ పార్టన్-తన రెండు వక్షోజాలపై-26 కోట్ల  ఇన్స్యూరెన్స్ చేయించింది.

3)డానియల్ క్రెయిగ్-తన శరీరం మొత్తంపై-63 కోట్లు.

4) జూలియా రాబర్ట్-తన నవ్వుపై-200 కోట్లు.

5) డేవిడ్ బెక్ హమ్-తన రెండు కాళ్లపై-466 కోట్లు.

6)మడోనా-తన రెండు వక్షోజాలపై-13 కోట్లు.

7)రిహానా-తన కాళ్లపై-6.5 కోట్లు.

8) టామ్ జోన్స్-ఛాతీపై వెంట్రుకలపై-46 కోట్లు.

9) టీనా టర్నర్-కాళ్లు+వక్షోజాలుపై….- 66 కోట్లు

10) జెన్నిఫర్ లోఫెజ్-తన పిరుదులపై-180 కోట్లు.

 

Comments

comments

Share this post

scroll to top