IPL-2018 లో ఎక్కువ‌గా సింగిల్స్ తీసిన బ్యాట్స్ మ‌న్స్ ఎవ‌రో తెలుసా?

IPL అంటే చాలు… బౌండ‌రీల తోనే స్కోర్ బోర్డ్ ప‌రుగులెడుతుంటుంది.! సిక్స్ కు త‌ప్ప ఫోర్ కు కూడా వాల్యూ లేకుండా పోయింది T20 పుణ్యాన‌..! కానీ మ్యాచ్ గెల‌వాలంటే సిక్స్ లే కాదు సింగిల్స్ కూడా చాలా ఇంపార్టెంన్ట్ అని నిరూపించారు ఈ 6 గురు బ్యాట్స్ మ‌న్స్…. ధ‌నాధ‌న్ దంచికొట్టుడే కాదు…చ‌కాచ‌క్ సింగిల్స్ కూడా మ్యాచ్ ను గెలిపిస్తాయ‌ని ప్రూవ్ చేశారీ క్లాసిక్ ప్లేయ‌ర్.

IPL-2018 ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ సింగిల్స్ తీసిన బ్యాట్స్ మ‌న్స్.

1) కోహ్లీ ( RCB)-113
2) రాయుడు ( CSK)- 108
3) కేన్ విలియ‌మ్ స‌న్స్ ( SRH)-103
4) సంజూ శామ్స‌న్ (RR)-84
5)అజింక్య ర‌హానే (RR)-80.

Comments

comments

Share this post

scroll to top