తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా పెట్టుకునే 20 పేర్లు, పేరును బట్టి వారి సైకాలజీ వివరాలు.!?

తెలుగు అమ్మాయిల పేర్లలో   ఓ 20 పేర్లు చాలా ఎక్కువగా వినబడుతుంటాయి. ఇప్పుడిప్పుడు కాస్త ట్రెండ్ మారీ ఇంపోర్టెడ్ పేర్లు తెలుగులోకి వచ్చి చేరుతున్నప్పటికీ చాలా మంది మాత్రం పాత సాంప్రదాయ బద్దమైన  పేర్లను ఇంకా ఫాలో అవుతున్నారు.  తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా పెట్టుకునే ఓ 20 పేర్లను,  ఆ పేర్ల ఆధారంగా వారి సైకాలజీ ఇక్కడ పొందుపరుస్తున్నాము. ( ఇది కేవలం అంచనా మాత్రమే ఫలానా పేరు పెట్టుకున్న వారు ఫలానా విధంగానే ఉంటారు అని బల్ల గుద్ది చెప్పే ప్రయత్నం కాదు) .

  1. స్వేత

అందంగా ఉంటారు, ఇతరులను ఈజీగా నమ్ముతారు. చదువు, ఆటలు ఇలా అన్ని రంగాల్లో ముందుంటారు. చేతి రాత చిన్నపిల్లలు రాసినట్టు రాస్తుంటారు. పడకగదిని, ఇంటిని నీట్ గా ఉంచుకోవడంలో వీరిది ఫస్ట్ ర్యాంక్.

12463680_674099016026340_1622862840_n
2. సంధ్య
అంతా నాఇష్టం అనే టైపు, పక్కోళ్ల మీద పడి ఏడ్వడంలో టాప్…. ట్రెండ్ ను ఫాలో అవడానికి  ట్రై చేస్తుంటారు.  దేవుడండే అమితమైన భక్తి. పండుగల కోసం క్యాలెండర్ చూస్తూ ఉంటారు.

12435610_674098946026347_1550787442_n

3.రమ్య:

చదువులో లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్… తండ్రి అంటే అమితమైన ప్రేమ, ప్రయాణాలంటే ఎక్కువగా ఇష్టపడతారు.
పిసినారి అనే పదానికి జిరాక్స్ కాపీలా వ్యవహరిస్తారు.

12459923_674098992693009_366011425_n

4. అనిత:
స్టైల్ గా ఉండడానికి ట్రై చేస్తుంటారు. ఫెయిర్ నెస్ క్రీమ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ప్యూచర్ ప్లాన్స్ గట్టిగా వేసుకుంటారు. భవిష్యత్ మీద ఆశలెక్కువ.

12431668_674098982693010_908983187_n

5.దివ్య:
చాలా సున్నిత మనస్కులు… తమపని తాము చేసుకుంటూ పోతారు, త్వరగా ఫ్రెండ్ షిప్ చేయరు, చేస్తే ఫెవికిక్ కంటే కూడా స్ట్రాంగ్ గా అతుక్కుపోతారు. చదువు విషయంలో Above Average Students.

12434276_674098986026343_1869637691_n
6.సుజాత:

కుమారి 21 F టైపు, చాలా బోల్డ్ గా ఆలోచిస్తారు. కాలేజ్ లో జరిగే చిన్న చిన్న గొడవలకు తీర్పులు చెప్తూ ఉంటారు.

12399460_674099006026341_2035562451_n

7.స్వప్న:
వీళ్ల రూటే సెపరేటు…నలుగురిలో ఉంటారు కానీ ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉంటాయ్…సోషల్ మీడియాను యూజ్ చేయడంలో మంచి ఎక్స్ పర్ట్స్. ప్రొఫైల్ పిక్స్ చకచకా మార్చేస్తుంటారు.

12463588_674098942693014_1300009726_n

8.నవ్య:
శేఖర్ కమ్ముల సినిమాలో హీరోయిన్ లాగా ప్రశాంతంగా ఉంటారు. ప్రస్తుతం ఏంటి అనేదాని మీదే కాన్సంట్రేషన్ ఎక్కువగా పెడతారు. ఫ్యూచర్ మీద నో ఫికర్ అనే రకం. డబ్బును పొదుపు చేయడంలో  వీరు సిద్దహస్తులు.

12435785_674099022693006_1319847152_n

9.ప్రశాంతి:

నాకేంటి..? అహా నాకేంటి అనే టైపు, ఫలితం లేకుంటే పని చేసే రకం కాదు. మాథ్స్ లో వీళ్ళ మెమొరీ పీక్స్.

12434529_674098979359677_785617720_n

10.కల్పన:

సాయి బాబా ను ఎక్కువగా నమ్ముతుంటారు. సింపుల్ గా ఉండడానికి ట్రై చేస్తుంటారు. రేసు గుర్రంలో హీరోయిన్ లాగా అంతా తమలో తామే ఎంజాయ్ చేసే రకం.

12435915_674099019359673_96620690_n
11.కళ్యాణి:
బొమ్మరిల్లు లో హాసిని టైపు, గోల గోల, రచ్చరచ్చ చేసే రకం.. ఫ్రెండ్స్ అందరిలోనూ సెంటరాఫ్ ఎట్రాక్షన్. కాలేజ్ కు ఆమె రాకపోతే బ్యాచ్ బ్యాచే బోర్ గా ఫీలవుతారు.

12435616_674099059359669_27544299_n

12.ప్రియాంక:
అమ్మ కుట్టిలు….ఎది జరిగినా ఫస్ట్ మమ్మీకి చెప్పాల్సిందే అనే టైపు, ఇంట్లో అన్నతో ఊరికే గొడవలు పెట్టుకుంటుంటారు. కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు చూసేదాక కుదురుగా ఉండరు.

12435830_674099012693007_1919191746_n

13.రాణి
ర్యాంక్ ల గురించి పెద్దగా పట్టించుకోరు. నవలలు బాగా చదివే అలవాటుంటుంది. కవితలను రాసి ఎలా ఉంది అంటూ ఫ్రెండ్స్ మీదికి వదులుతారు. గ్రూప్ లో అందరికీ పెద్ద దిక్కు.

12436009_674098916026350_2120612644_n
14.సోనీ

అన్నీ హైఫై ఆలోచనలే…. వాడితే ఐఫోన్, తిరిగితే బెంజ్ లోనే అని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు. తరచూ హెల్త్ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తుంటారు.

12434335_674098902693018_473286823_n

15.శ్రీలత

లంచ్ లో ఏం తినాలీ..? అంటూ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ నుండి ఆలోచిస్తూనే ఉంటారు. కంగారు పడడంలో క్వీన్స్. మతిమరుపు లో కూడా రాణులే. అంతా అయోమయం గందరగోళం. ఎగ్జామ్ కు వెళుతూ హాల్ టికెట్ మర్చిపోయే రకం.

12459971_674098909359684_889650599_n

16.ఉమా
బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో సిద్దహస్తులు. కానీ లక్ తమ వెంట లేదని లోలోపల మధనపడుతుంటారు. నాకు తగిన గుర్తింపు లభించడం లేదంటూ ఫీల్ అవుతూ ఉంటారు.

12436079_674099009359674_1099951811_n

17.శిరీష
చూడడానికి అమాయకంగా ఉన్న చాలా మ్యాటర్ ఉంటుంది వీళ్లలో… కల్చరల్ యాక్టివిటీస్ అప్పుడు తెలుస్తుంది వీరిలోని అసలు స్టామినా. ధూమ్ మచాలే అంటూ దుమ్ము దులిపి దంచి కొడతారు.

12443043_674098906026351_777174209_n

18.స్నేహ.
సున్నితమైన మనస్తత్వం కలవారు, చిన్న చిన్న విషయాలకే అలిగి వారం రోజుల దాకా మాట్లాడరు. కానీ చదువులో టాపర్లు. పెద్ద టార్గెట్స్ ను ఎయిమ్ గా పెట్టుకుంటారు. స్వార్థం కాస్త ఎక్కువ.

702976_674099002693008_55180198_n

19.మధు:
స్నేహం కోసం ఏదైనా చేస్తారు. హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అందరితో ఫ్రీగా ఉంటారు. సెల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ బిజీబిజీగా గడుపుతుంటారు. చేతిలో ఫోన్ లేకుండా వీళ్లను ఊహించలేం.

12435871_674098976026344_1891969611_n

20.భార్గవి.
మాటలు తూటాల్లా పేల్చుతుంటారు. ఫటా ఫటా నోటికి వచ్చింది వచ్చినట్టు మాట్లాడుతారు, దాచుకోనే తత్త్వం కాదు, ఉన్నది ఉన్నట్టు మొఖానే అనేస్తారు.  బాత్ హై అందర్ సే, చుపానా నహీ ఆతా అనే టైపు.

12459615_674098972693011_1149358841_n

 

Comments

comments

Share this post

scroll to top