టూత్ బ్రష్ లను బాగా ఉడకబెట్టి…అందమైన చేతి గాజులు తయారు చేయడం.

టూత్ బ్రష్ ల‌ని ప‌ళ్లు తోముకోవ‌డానికే వాడతారని మనకిప్పవరకు తెలుసు..కానీ టూత్ బ్రష్ లను బ్రాస్ లెట్ లు గా కూడా తయారు చేయవచ్చిన మీకు తెలుసా?? అదే చూపించింది ఓ యువతి. సాదారణంగా కాలం చెల్లని టూత్ బ్రష్ లను మనమైతే షూ పాలిస్ కో.. లేక వెంట్రుక‌ల‌కి క‌ల‌ర్ వేసుకునేందుకో వాడుతాం.కానీ ఓ చిన్న ట్రిక్ తో అవే బ్రష్ లను అందమైన గాజులుగా కూడా తయారు చేసుకోవొచ్చు . అదెలాగో చూద్దాం.

టూత్ బ్రష్ లను చేతిగాజులుగా తయారు చేయువిధానం:

 తయారీకి కావాల్సిన‌ వస్తువలు: టూత్ బ్రెష్, ప‌ట్టుకారు, గోరు వెచ్చ‌టి నీళ్లు ఒక ట‌వ‌ల్.

mvydwdfe9adyd03xterr

ముందుగా మీ టూత్ బ్రష్ ను తీసుకొని….వాటి బ్రష్ లను తీసేయండి.

m10ymzc569evcwrvt3t2
ఆ త‌రువాత నీటిని ఓ గిన్నెలో తీసుకుని కాస్త మ‌రిగే వ‌ర‌కు వేడి చేయండి. మ‌రీ వేడి చేస్తే టూత్ బ్రష్ ఫ్లాస్టిక్ క‌నుక క‌రిగిపోయే అవ‌కాశం ఉంది. కాబట్టి ఓ మోస్తారుగా వేడి చేయండి.ఇప్పుడు మీ చేతిలో ఉన్న టూత్ బ్రష్ ల‌ను నీటిలో వేయండి. ఒక 2 నుంచి 4 నిమిషాల త‌రువాత  టూత్ బ్రష్ లను  నీటి నుండి తీసి. చేతిలోఉన్న టవల్ తో బ్రష్ లను వంచుతూ మీకు కావాల్సిన  ఆకారంలోకి మ‌లుచుకొండి. డెకరేషన్ కు కూడా వీటిని ఉపయోగించుకొవొచ్చు.

fr1omypkbjbns9ow4xtk

 relv7pd3rb1idwjfom83
35rhgqcwanojfhsdfm13

ఇంకాస్త వివరణ కోసం ఈ వీడియో చూడండి.:

Comments

comments

Share this post

scroll to top