పోలీస్ స్టేషన్ లోనే తల్లిపై చేయి చేసుకున్న సినీ నటి !?

సినీనటి స్వాతీ రెడ్డి కి ఆమె తల్లి నాగేంద్రమ్మకు మద్య బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వాగ్వాదం అయ్యింది. ఈ సంధర్భంగా స్వాతీ రెడ్డి తల్లిపై చేయి చేసుకుందని తెలుస్తోంది. అయితే ఈ పూర్తి ఎపిసోడ్ వెనుక అసలు కారణం  వేరే ఉంది. స్వాతీ రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని ప్రేమించింది. ఈ సమయంలోనే తన కూతురు కనిపించడం లేదని స్వాతీ అమ్మ నాగేంద్రమ్మ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఇదే విషయం పై స్పందిస్తూ స్వాతీ రెడ్డి తాను తన ఇష్ట పూర్వకంగానే శ్రీనివాస్ రెడ్డితో వెళ్లాలని పోలీస్ స్టేషన్ లో వివరణ ఇచ్చింది.

mqdefault

అయితే స్వాతీరెడ్డి మాట్లాడుతూ తన తల్లి, తన సోదరుడికి తన మీద ప్రేమలేదని కేవలం నేను సంపాదిస్తున్న డబ్బు మీదే ప్రేముందని అన్నది. ఈ సందర్భంగా తల్లీ కూతుళ్ల మద్య వాగ్వాదం  జరిగింది. గొడవ కాస్త చేయి చేసుకునేదాక వెళ్లింది. ఓ పోలీస్ ఇద్దరినీ సముదాయించి వారిని విడిపించాడు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top