టాలీవుడ్ లో 30 ఇయర్స్ క్రాస్ అయిన హీరోయిన్లు…ఎవరెవరో తెలుసా??

టాలీవుడ్ లో అందాల భామ‌ల‌కు కొదువ లేదు. శృతిహ‌స‌న్, కాజ‌ల్, త‌మ‌న్నా, అనుష్క ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు తెర నిండా అందాల ఆర‌బోత‌లే. ఒక్క సారి తెర మీద క‌నిపిస్తే చాలు విజిల్ లే విజిల్ లు. ఇక తెర మీద అందాలు ఆర‌బోస్తే త‌ట్టుకోవ‌డం అభిమానికి క‌ష్ట‌మే. మ‌రీ ఇంత‌గా రెచ్చ‌గొట్టుతున్న అందాల వెనుకున్న అస‌లు వ‌య‌సెంతో తెలుసా. ఎప్పుడైనా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారా. మేం చెపుతున్న వివ‌రాలు తెలుసుకుంటే వామ్మో అని నోర‌బెట్ట‌క త‌ప్ప‌దు.త‌న క‌ళ్ల‌తోనే అభిమానుల‌కు కైపెక్కించే కాజ‌ల్.. త‌న న‌ట‌నతో క‌ట్టిప‌డేసే శృతిహ‌స‌న్.. మొద్దుగా బొద్దుగా క‌త్తి ప‌ట్టుకుని ర‌ప్పాడించే అనుష్క‌.. ఎర్ర‌బుర్ర‌గా చూడ‌గానే ఫ్లాట్ అయ్యేలా క‌నిపించే మిల్కి బ్యూటీ త‌మ‌న్నా.. పెదాల మ‌త్తుతో కిర్రెక్కించే త్రిష వీళ్లంతా కుర్రాల్ల గుండెల‌ను దోచేసిన హీరోయిన్ల వ‌య‌సు వ‌రుస‌గా ఒక్క సారి లుక్కేద్దాం.

కాజ‌ల్ ఎంత చూసిన చూడ‌ల‌నిపించే పిగ‌ర్.. కానీ ఈ అందాల వెన‌కున్న వ‌య‌సు మాత్రం ఫిక్స్ 30 ఏళ్లు. ఇప్ప‌టికి త‌న వ‌య‌స్సుని మేక‌ప్ తో దాచేసుకునేందుకు శత‌విదాల ట్రై చేస్తూనే ఉంది లెండి.

kajal

గ‌బ్బ‌ర్ సింగ్ కి లైనేసి.. మిల్కీ భాయ్ తో హిట్ ల మీద హిట్ లు కొట్టిన శృతిహ‌స‌న్ పేరు వింటే.. కుర్రాళ్ల శృతులు త‌ప్ప‌ాల్సిందే. అంతగా త‌న న‌ట‌న‌తో.. అందంతో మ‌న‌సులు దోచుకుంది శృతి. కానీ ఈ అమ్మ‌డి వ‌య‌సు మాత్రం కుర్రాళ్ల గుండెల్లో 20 లోపే. నిజానికి మాత్రం శృతిహ‌స‌న్ వ‌య‌సు 30 ఏళ్లు.

sruthi-hassan

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం అవ‌కాశాలు త‌గ్గాయి.. కానీ ఇప్ప‌టికి త్రిష తెలుగు కుర్రాళ్లకు తెగ నచ్చే హీరోయినే.  త్రిష  వ‌య‌స్సు స‌రిగ్గా 33 ఏళ్లు.

trisha

మ‌హ‌త్మా లో తెలిగింటి అమ్మాయిగా క‌నిపించి అభిమానుల‌ను సొంతం చేసుకున్న భావ‌న కూడా చూడ‌గానే ఏ 20-25 ల మ‌ధ్య ఉండే అందాల భామ అనుకుంటారంతా. అలా ఫిక్స్ అయితే ప‌ప్పులో కాలేసిన‌ట్టే. భావ‌న వ‌య‌స్సు నిజానికి 30 ఏళ్లు మ‌రీ.

bhavana
ఇక మొద్దుగా బుద్దుగా చూడ‌గానే వావ్ అనిపించేలా క‌నిపించే సింహ‌మంటి కుర్రది న‌మితా. ఈ అమ్మ‌డు వ‌య‌సు ఎంత అనుకున్నారు 35 ఏళ్లు.

desi-indian-actress-namitha-kapoors-hot-bikini-photos-6_650

అప్పుడెప్పుడో వెళ్ల‌వోయ్ వెళ్లు వెళ్లూ అంటూ తెలుగు అభిమానుల‌ను సొంతం చేసుకున్న హీరోయిన్ స‌దా. ఈ ముద్దుగుమ్మ వ‌య‌సు కూడా 30 దాటింది. ప్ర‌స్తుతం స‌దా వ‌య‌సు 31.

sadha

బాల‌య్య బాబు స‌ర‌స‌న చిందేసి.. కుర్రాళ్ల హృద‌యాలను బ‌ద్ద‌లు కొట్టిన బాంబేయ్ ముద్దుగుమ్మ నిషా కొఠారీ. చూడ‌గానే ఈ అమ్మాయి వ‌య‌సు మీరు చెపుతునట్టు 30 ఏళ్ల లిస్ట్ లో ఉండ‌దు లేండి అనుకునేరు. ఈ అందాలు ముప్ప‌యి దాటి రెండేళ్ల‌వుతుంది.

nisha-kothari

ముద్దు ముద్దుగా చిన్న పిల్ల‌ల అల్లుకుపోయే మ‌న‌స్సున్న ముద్దుగుమ్మ స‌మంతా. అతి త్వ‌ర‌లోనే తెలిగింటి ఆడ‌ప‌డుచుగా అడుగుపెట్ట‌బోతోంది. మ‌రీ సమంతా అస‌లైన వ‌య‌సెంతో తెలుసా 30.

9d8c37482cd8c1f6e8e2ebaedff3796d

ఈ సుంద‌రిని చూశాక అందాలంటే ఇలా ఉండాలి అని అనుకునే అభిమాని ఉండ‌డంటే న‌మ్మాల్సిందే. క‌త్తితో హీరోల‌కే ముచ్చ‌మ‌ట‌లు ప‌ట్టించిగ‌ల సుంద‌రి అనుష్క‌. వ‌య‌సులో కాస్త పాస్ట్ గా ప‌రుగెడుతోంది. ఈ అమ్మ‌డి వ‌య‌సు 36.

201505021430548311749586724

టాలీవుడ్ లో బికినీ అందాల‌కు పెట్టింది పేరుగా నిలిచి.. కుర్రాళ్ల మ‌తులు పొగొట్టిన సుంద‌రి న‌య‌న‌తార‌. ఇప్పుడు మ‌రింత నాజుగ్గా అందాన్ని దాచుకుంటోంది. కానీ వ‌య‌సును మాత్రం ఆప‌లేదు క‌దా. న‌య‌న‌తార ప్ర‌స్తుత వ‌య‌సు 32.

nayanthara_1097143887

వీళ్లంతా 30 దాటిన ముదురు బెండ‌కాయ‌లే కానీ.. మేక‌ప్ తో ఏజ్ ని ప్యాక‌ప్ చేస్తున్నారంతే. అంతే కాదండోయ్. వీళ్ల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికి పెళ్లి కూడా కాలేదు. అందాన్ని కాపాడుకోవడం కోసం  ఎక్స్ సర్సైజ్ లు, జంక్ ఫుడ్ కు నో చెప్పడాలు… స్వీట్స్ కు దూరంగా ఉండండం వీరి నిత్యకృత్యమే.

Comments

comments

Share this post

scroll to top