ఈ 21 మంది సెలెబ్రిటీల పోలికలతో ఉన్న మరో సెలెబ్రిటీలు ఎవరో తెలుసా.? ఒకేలాంటి పోలికలు కలిగి ఉన్న మన సినిమావాళ్లు వీరే!

రామాయణం సినిమా వచ్చాక చిన్న ఎన్టీఆర్ ఏందిరా అచ్చం వాళ్ల తాతలా ఉన్నాడు అనుకునేవారు చాలామంది.నిజమే తారక రామారావు కి అంతమంది మనవళ్లు ఉండగా వాళ్లలో తారకరత్న,కళ్యాణ్ రామ్ లు హీరోలుగా వచ్చినప్పటికి వాళ్లిద్దరిలో లేని ఫీచర్స్ ఎన్టీఆర్ లో కనపడ్డం విశేషమే కదా…అలాగే సాయిధరమ్ తేజ్ లో చిరంజీవి పోలికలు స్పష్టంగా కనపడ్తాయి..పిల్లలకు మేనమామ పోలికలు రావడం సహజమే..మనుషుల మధ్య రక్త సంభందం ఉన్నప్పుడు పోలికలు ఉన్నాయంటే ఒకే..కాని అప్పుడప్పుడు ఏ సంభందం లేకపోయినా అచ్చం సేమ్ టు సేమ్ ఉన్నారు కదా అనిపిస్తుంటారు కొందరు..మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు.అలా దగ్గరిపోలికలున్న  హీరో,హీరోయిన్లపై మీరూ ఓ లుక్కేయండి..

Sr.NTR – Jr.NTR

చిరంజీవ్ – సాయి ధరమ్ తేజ్

రామ్ – నాగశౌర్య

సుమంత్ – అక్కినేని నాగేశ్వర్రావ్

సౌందర్య – నిత్యామీనన్

అమలాపాల్ – ప్రియాంక చోప్రా

అమలాపాల్ – దీపికా పదుకొనే

రామ్ చరన్ – యశ్ ( కన్నడ హీరో)

శ్రీదేవి – ఉదయభాను

రాధ – గజాలా

జెనిలియా – శ్రియ

ఇలియానా – రెజీనా కస్సాండ్రా

తమన్నా – కరీనా కపూర్

నయన తార – నజ్రియా

మీరా జాస్మిన్ – సుజిత

త్రిష – రేష్మ

ఐష్వర్యరాయ్ – స్నేహ ఉల్లాల్

దివ్య భారతి – రంభ

అసిన్ – పూర్ణ

రమ్య నంబిషన్ – దివ్య

కిరణ్ రాథోడ్ – వసుంధరా దాస్

Comments

comments

Share this post

scroll to top